Sunday, May 12, 2024
- Advertisement -

మీ లవర్ ని ఎక్కవద్ పొగిడితే ఏమవుతుందో తెలుసా?

- Advertisement -

అబ్బాయిలు ప్రేమలో పడితే ఆ అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడుతారు. అమ్మాయిలను పొగడ్తలతో ముంచేస్తే.. తమకు బాగా ఎట్రాక్ట్ అయిపోతుందని భావిస్తారు. అయితే.. మరీ ఎక్కువగా పొగిడేస్తే.. మీరు రిస్క్ లో పడతారని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

కేవలం మెచ్యూర్ అయిన, తెలివైన అమ్మాయిలు మాత్రమే కాంప్లిమెంట్స్ ని ఎక్కువగా తలకు ఎక్కించుకోరు. కానీ కొంతమంది మహిళలు.. కాంప్లిమెంట్స్ ని రకరకాలుగా తీసుకుంటారు. కాబట్టి.. మరీ ఎక్కువగా గర్ల్ ఫ్రెండ్ ని కూడా పొగడకూడదట. ఎందుకు పొగడకూడదో.. చూద్దాం..

* టీనేజ్ గర్ల్ ఫ్రెండ్ ని మరీ ఎక్కువగా పొగిడేస్తే.. ఆమె ఖచ్చితంగా.. మీ తలపై కూర్చుకుని.. మిమ్మల్ని కమాండ్ చేయడం మొదలుపెడతుుంది. కానీ అందరూ అమ్మాయిలు అలా కాదు. మెచ్యూర్డ్ గా ఆలోచించే అమ్మాయి.. దాన్ని విన్నట్టే విని వదిలేస్తుంది.

* ఆమెను నాన్ స్టాప్ గా పొగుడుతూ ఉంటే.. మిమ్మల్ని ఆశలేని వ్యక్తిగా, తెగించిన వాడిగా భావించే అవకాశం ఉంది. కాబట్టి బీ కేర్ ఫుల్.

* మనల్ని బాగా సంతోషపెట్టేవాళ్లకు మనం అడిక్ట్ అవుతూ ఉంటాం. ఒకవేళ మీరు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటే.. ఆమె మీ నుంచి చాలా అటెన్షన్ కోరుకుంటుంది. ఇది సంబంధాన్ని అన్ హెల్తీగా మారుస్తుంది.

* కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలను ఆకట్టుకోవడానికి కాంప్లిమెంట్స్ నే ఉపయోగించుకుంటారు. దీనివల్ల ఆమెకు మీపై చెడు ఉద్ధేశ్యం ఏర్పడే అవకాశం ఉంది.

* చిరాకు పుట్టించే, అనవసర కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటే.. మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని చీప్ గా చూడవచ్చు. కాబట్టి.. అవసరమైనంత వరకే.. కాంప్లిమెంట్స్ ఇవ్వండి.

* ఇది చాలా పెద్ద డేంజర్. ఒకవేళ ఆమెను మీరు పెళ్లి చేసుకుంటే.. మీరు ఆమెను జీవితాంతం పొగడాల్సి వస్తుంది. కాబట్టి.. ఏ సమయంలో ఇవ్వాలి, ఎలాంటప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తే బావుంటుందో.. గుర్తించి.. పొగిడితే.. ఎలాంటి సమస్యా ఉండదు.

Related

  1. అమ్మాయిని చూస్తే అరస్ట్ చేస్తారు
  2. మీ లవర్ ముందు వేరే అమ్మాయిని చూస్తే ఏమ‌వుతుంది ?
  3. అబ్బాయిల నుంచి అమ్మాయి ఏం కోరుకుంటారు అంటే?
  4. రేప్ అవబోతున్న అమ్మాయిని కాపాడిన రజినీకాంత్ అభిమాని

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -