Tuesday, May 21, 2024
- Advertisement -

రాస లీలలా హోటల్ ఇది!

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా రేవ్ పార్టీ ల జోరు సాగుతోంది. డబ్బులు పడేయ్యాలే కాని దేనికైనా రెడీ అంటూ… కొంతమంది  అమ్మాయిలు వస్తున్నారు. దాంతో ఈ రేవ్ పార్టీ ల జోరు మరింత ఎక్కువయ్యింది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లా లోని తాడేపల్లి లోటస్ హోటల్ లో రేవ్ పార్టీ జోరు జరిగింది.

ఈ రేవ్ పార్టీ లో అబ్బాయిలు, అమ్మాయిలు అర్ధనగ్న డ్యాన్స్ లతో తెగ రెచ్చిపోయి… శృంగారంలో కూడా పాల్గొన్నారట. శనివారం అర్దరాత్రి తర్వాత ఈ సంఘటన జరిగింది.

ఈ లోటస్ హోటల్ లో  అర్దరాత్రి దాటాక అబ్బాయిలు, అమ్మాయిలు తమ వంటిపై ఉండీ లేనట్లుగా ఉండే బట్టలతో కలిసి డ్యాన్స్ చేస్తూ.. కౌగిలింతలతో ముద్దులతో రెచ్చిపోయి శృంగారంలో ఆఖరి ఘట్టమైన రెండు శరీరాల కలయిక తో వంటిలోని వేడిని తీర్చుకున్నారట. అయితే ఈ తతంగమంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి దగ్గరలోనే జరుగుతుండటం తో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Related

  1. ఆ దేశంలోని మహిళలకు శృంగార కోరికలు ఎక్కువే
  2. సొంత భర్త ని రేప్ చేసిన భార్య!
  3. ఫేస్‌బుక్‌ లో పరిచమైయిన అమ్మాయిని రేప్ చేశాడు
  4. ఫేస్‌బుక్‌ ప్రేమ రేప్ కేసుగా మారింది!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -