ఈ మధ్య హీరోయిన్స్ ప్రేమలో పడటం వారిని పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్న ఏవో ఇతర కారణాల వల్ల వారు విడుపోవడం వంటివి చూస్తునే ఉన్నాం. అయితే ఇప్పుడు ఓ టాప్ హీరోయిన్ పెళ్లైన హీరోతోనే ప్రేమలో పడిందట. వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ లో వరుస హిట్స్ తో కెరియర్ ను సక్సెస్ ఫుల్ గా సాగిస్తున్న ఆ హీరోయిన్, ఇప్పుడు ప్రేమలో పడింది.
ప్రేమ లో పడడం కామనే కానీ పెళ్లైన హీరో తో ప్రేమసాగించడం ఫై అందరూ విమర్శిస్తున్నారు. సదురు హీరో తండ్రి ఇండస్ట్రీ లో పెద్ద తలకాయి కావడం తో ఎవరు కూడా వీరిద్దరి విషయం లో జోక్యం చేసుకోలేకపోతున్నారు. మరో పక్క హీరో తండ్రి ఆ హీరోయిన్ కి చాలా సార్లే వార్నింగ్ ఇచ్చాడట. అయిన కానీ ఆ అమ్మడు ఆ హీరోని మాత్రం వదలడంలేదట.
దాంతో ఆ హీరోయిన్ కి చాన్స్ లు రాకుండా చేస్తున్నాడట ఆ హీరో తండ్రి. ఈ వార్త తెలుసుకున్న హీరో, తన తండ్రి చేస్తున్న ఈ పనికి గొడవ చేస్తున్నాడట. ఇప్పుడు వీరి ఇంట్లో పెద్ద వార్ జరుగుతుందని తెలుస్తోంది. మరి ఆ పొట్టి భామ పెళ్లైన హీరో నే ప్రేమించడం ఎందుకో.
Related