Saturday, May 18, 2024
- Advertisement -

కొత్త వెర్షన్‌లోకి అప్‌గ్రేడ్‌ కావాలంటూ సూచన

- Advertisement -
Whatsapp will be closed for lower versions phones

ఫేస్‌బుక్ చేతిలోఇప్పుడు వాట్స‌ప్ సోషియ‌ల్ మీడియాలో రంగంలో ఓ సంచ‌ల‌నం.తమ బంధువులు, స్నేహితులతో నిత్యం టచ్‌లో ఉండటానికి ఇప్పుడు చాలామందికి వాట్సాప్‌ నిత్యావసర సాధనంగా మారిపోయింది.

అనేక ఆధునాతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న వాట్సాప్‌ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతే ఎలా ఉంటుంది.జీర్నించుకోవ‌డం క‌ష్ట‌మే.కాని కొన్ని ఫోన్‌ల‌కు త‌ప్ప‌దు .
తమ ఫీచర్లను విస్తరిస్తున్న క్రమంలో కొన్ని మొబైల్‌ డివైజ్‌లలో వాట్సాప్‌ పనిచేయకపోవచ్చునని, 2016 చివరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నది. కానీ, దీనిపై కొంత భిన్న స్పందన రావడంతో ఈ నిర్ణయాన్ని వాట్సాప్‌ ఈ ఏడాది జూన్‌ 30వరకు వాయిదా వేసింది. ఇప్పుడు ఈ నిర్ణయం కచ్చితంగా అమలుకానున్నట్టు తెలుస్తోంది. చాలావరకు ఫోన్లలో వాట్సాప్‌ సపోర్ట్‌ చేయకపోవచ్చు.

{loadmodule mod_custom,GA2}

బ్లాక్‌బెర్రీ (బ్లాక్‌బెర్రీ 10 సహా)
నోకియా ఎస్‌40
నోకియా సింబియన్‌ ఎస్‌60
ఆండ్రాయిడ్‌ 2.1 , ఆండ్రాయిడ్‌ 2.2
విండోస్‌ ఫోన్‌ 7.1
ఐఫోన్‌ 3జీఎస్‌/ఐవోఎస్‌ 6
ఈ వెర్షన్‌ ఫోన్లు ఉన్నవాళ్లు తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకొని వాట్సాప్‌ సేవలను యథాతథంగా పొందవచ్చునని కంపెనీ గతంలోనే తెలిపింది.విండోస్‌ యూజర్లకు చాట్‌డాటాను ఆర్గనైజ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు సమాచారం.త్వ‌ర‌గా మీఫోన్‌ల‌ను ఆప్‌డేట్ చేసుకోండి.

{loadmodule mod_sp_social,Follow Us}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -