Sunday, April 28, 2024
- Advertisement -

వాట్సాప్ వాడే వారికి అదిరిపోయే కొత్త ఫీచర్..

- Advertisement -

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరు వాట్సప్ యాప్ వాడుతూ ఉంటారు. ఇతరులకు మెసేజెస్ పంపడానికి లేదా ఫోటోస్ పంపడానికి అత్యధిక మంది ఉపయోగించే మొబైల్ యాప్ వాట్సప్ ఒక్కటే. ఇక యూజర్స్ కు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకోస్తూ ఉంటుంది వాట్సప్ సంస్థ. ఈ మద్య కాలంలో యూజర్స్ కు ఉపయోగపడే చాలా రకాల ఫీచర్స్ ను అందుబాటులోకి తెచ్చిన వాట్సప్ తాజాగా మరో కొత్త ఫీచర్ ను తీసుకురానుంది.

ఇప్పటి వరకు వాట్సాప్ లో ఇతరతలకు పంపే ఫొటోలు కంప్రెషన్ అయి క్యాలిటీ తగ్గుతోంది. ఇకపై యూజర్లు ఫొటోను షేర్ చేసేముందు క్యాలిటీని మార్చుకునేందుకు ఇమేజ్ ప్రివ్యూ సెక్షన్ ను జోడించనుంది. దీని ద్యారా యూజర్లు ఒరిజినల్ క్యాలిటీతో ఇతరతలకు ఫొటోలు పంపే వీలుంటుంది. దీంతో యూజర్లకు తాము పంపే ఫొటోపై పూర్తి నియంత్రణ ఉంటుంది.

WABetaInfo ప్రకారం, వాట్సప్ బీటా టెస్టింగ్ వెర్షన్ 2.23.2.11 అప్‌డేట్‌ను ప్రారంభించింది. వాట్సప్ లో ఎవరికైనా ఫోటోలను ఒరిజినల్ క్యాలిటీతో పంపే కొత్త ఫీచర్ వచ్చే వాట్సప్ అప్‌డేట్‌లో రానున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మీ ఫోన్ బ్లూటూత్ తో.. పెను ముప్పే !

ఇంటర్నెట్ లేకుండా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా !

సీక్రెట్ వెబ్సైట్ ను ఇలా షేర్ చేయండి.. ఎవ్వరికీ తెలియకుండా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -