గుంటూరులో భూ ప్రకంపనలు July 27, 2015 FacebookWhatsAppXPinterestLinkedinPrintTelegramCopy URL శావల్యాపురం మండలంలో ఈ రోజు భూ ప్రకంపనలు సంభవించాయి. మండలోని కారుమంచి, కొత్తలూరు, మతుకుపల్లి, శానంపూడి, కనమర్లపూడి గ్రామాల్లో భూమికంపించింది. దీంతో ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు.