Monday, May 5, 2025
- Advertisement -

శృతీహాస‌న్‌ రేటు ఎంతో తెలుసా?

- Advertisement -

తెలుగుతో పాటు తమిళంలో కూడా టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది అందల భామ శృతీహాస‌న్‌. ప్రస్తుతం శృతీ నటించిన సినిమాలు అన్ని వరసగా హిట్ అవుతున్నాయి. అయితే ఇటివలే ఎన్టీఅర్ నటించిన జనతాగ్యారేజ్ సినిమాలో ఐటెంసాంగ్‌కి ముందుగా శృతినే తీసుకున్నారు. కాకపోతే శృతీహాస‌న్‌ డేట్లు లేకపోవడంతో జనతాగ్యారేజ్ సినిమాలో ఐటెంసాంగ్‌కి చేయలేకపోయింది.

అయితే ఇప్పుడు ఈ భామ కొత్త హీరో చిత్రంలో ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయ్యింది. అయితే ఈ ఐటెం సాంగ్ లో నటించేందుకు శృతీహాస‌న్‌ ఎంత రెమ్యునరేషన్‌ డిమాండ్ చేసిందో తెలుస్తే పక్కా కళ్ళు తిరుగుతాయి. ఆ ఐటెం సాంగ్ కోసం శృతీ రెండుకోట్లు రెమ్యునరేషన్‌ తీసుకుంటోందట. ఓ సినిమా లో హీరోయిన్ గా నటించిన శృతికి అంత ఇవ్వడం లేదు.

ఐటెంసాంగ్‌కి అంతా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాకపోతే ఈ సాంగ్ లో శృతిని హాట్‌గా కనిపించమని… ఆమె అందాలు కాస్త చూపించాల‌ని అడిగార‌ట‌. దీంతో రూ.2 కోట్లు ఇస్తే.. అందాలు అదిరిపోయేలా చూపించేందుకు తాను రెడీ అని చెప్పేసిందట. శృతి అందాలకు భారీ డిమాండ్ ఉంది అని అందరూ అనుకుంటున్నారు.

Related

  1. వామ్మో.. అన‌సూయ రేటు ఎంతో తెలుసా?
  2. నాని రేటు ఎంతో తెలుసా?
  3. త‌మ‌న్నా ఒక్క నైట్ రేటు ఎంతంటే?
  4. నయనతార రేటు ఎంతంటే?
  5. యాంకర్ రేష్మి రేటు పెరిగింది
  6. తమన్నా రేటు పెంచేసింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -