Thursday, May 22, 2025
Home Blog Page 2436

ప్రేమను నిరాకరించిందని..

చిత్తూరు జిల్లాలోని రామకుప్పంలో దారుణం చోటు చేసుకుంది.

‘తాత్కాలిక రాజధాని అంటూ నాటకాలు వద్దు’

ఆంధ్రప్రదేశ్ కు తాత్కాలిక రాజధాని అంటూ టీడీపీ ప్రభుత్వం నాటకాలాడుతోందని విమర్శించారు.

బలవంతంగా మద్యం తాగించి గ్యాంగ్ రేప్ చేసారు

వివాహిత(26)పై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన సంఘటన ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

టీవీ 9, ఏబీఎన్‌లకు కొత్త కష్టాలు!

ఇప్పటికే తెలంగాణలో నిషేధానికి గురై, కష్టాల్లో ఉన్న టీవీ 9, ఏబీఎన్‌లు..

మాయావతితో దోస్తీకి రెడి

మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్వాది పార్టీతో చేతులు కలిపేందుకు సిద్దమని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు.

హంపి పెళ్లి కూతురైంది

అవును.. చెస్ క్రీడాకారిణి కోనేరు హంపీ పెళ్లి కూతురైంది. 

కొత్తపల్లి గీత ఎస్టీ కాదు!

అరకు ఎంపీ కొత్తపల్లి గీత మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల సందర్భంగా గీత నామినేషన్ వేసేటపుడు తప్పుడు ధ్రువపత్రాలు పొందుపరిచారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈశ్వరి ఆరోపించారు.

లీటర్‌కు 2.50పై తగ్గనున్న పెట్రోల్?

పెట్రోల్‌ ధర మరోసారి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈసారి ఏకంగా రెండున్నర రూపాయలు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆయిల్‌ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తాత్కాలిక రాజధానిగా విజయవాడ

ఆంద్రప్రదేశ్ కు తాత్కాలిక రాజధాని ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.

హామీలు మాఫీ చేస్తున్న చంద్రబాబు: రఘువీరా ఎద్దేవా

రైతు రుణాల మాఫీ ఫైలుపై తొలి సంతకం అన్న చంద్రబాబు పూటకో మాట చెబుతూ రుణమాఫీ మాటేమిటో గానీ ఇచ్చిన హామీలను మాఫీ చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమార్కులపై ఉచ్చు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమార్కులపై ఉచ్చు బిగుస్తొన్నట్టు కనపడుతుంది.  రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లపై సీఐడీ అధికారులు  మంగళవారం సోదాలు నిర్వహించారు.

టీడీపీ ఆఫీసును స్వాధీనం చేసుకున్న తృణముల్

పార్లమెంట్లో టీడీపీ కార్యాలయం విషయంలో వివాదం ఏర్పడింది. టీడీపీ ఆఫీసును తృణమాల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్వాధీనం చేసుకున్నారు.

రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య

ప్రముఖ నటుడు,ఆస్కార్ అవార్డు గ్రహీత  రాబిన్ విలియమ్స్(63) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విలియమ్స్ సోమవారం ఆత్మహత్య చేసుకుని తుది శ్వాస విడిచాడు.

‘నాకేమైనా జరిగిందో టీఆర్‌ఎస్‌దే బాధ్యత’

టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావుకు తెలంగాణ ప్రభుత్వం ఎస్కార్ట్‌ తొలగించింది. దీనికి నిరసనగా ఆయన గన్‌మెన్‌లను నిరాకరించారు.

సునీల్ గవాస్కర్ కు తప్పిన ప్రాణాపాయం

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కు ప్రాణాపాయం తృటిలో తప్పింది. ఇంగ్లండ్‌ లో  రోడ్డుప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు.

బాబాయ్ ఏలా ఉన్నావ్?

నందమూరి ఫ్యామిలీలో నెలకొన్న నిశ్శబ్దాన్ని చాలా రోజులకు జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. గత కొంతకాలంగా బాబాయ్కి దూరంగా ఉన్న అబ్బాయ్.... ట్విట్టర్ ద్వారా పలకరించాడు.