Friday, March 29, 2024
- Advertisement -

ఇటలీలో అన‌సూయ హ‌ల్‌చ‌ల్ !

- Advertisement -

బుల్లితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక పేరు సంపాదించుకున్న ప్ర‌ముఖ యాంక‌ర్ అన‌సూయ ప్ర‌స్తుతం ఇట‌లీలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. న్యూస్ రీడ‌ర్ గా కెరియ‌ర్ ప్రారంభించిన అన‌సూయ‌.. ప్ర‌ముఖ టీవీ షో జ‌బ‌ర్ధ‌స్త్ ఖ‌త‌ర్నాక్ కామెడీ షో లో త‌నదైన అందం, అభిన‌యం అద‌ర‌గొట్టింది. దీంతో జ‌నాల్లో మ‌స్తు క్రేజ్ సంపాదించుకంది. మ‌రీ ముఖ్యంగా బుల్లితెర‌పై త‌న అంద‌చందాల‌తో అద‌ర‌గొడుతూ గ్లామ‌ర్ క్వీన్‌గా వెలుగొందుతోంది.
ఈ క్రేజ్ ఈ ముద్దుగుమ్మ బుల్లితెర‌తో పాటు వెండితెర‌ను కూడా షేక్ చేస్తోంది. అందివ‌చ్చిన సినిమా అవ‌కాశాలలో త‌న స్తైల్ లో న‌టిస్తూ.. దూసుకుపోతోంది. ఇటీవ‌ల వ‌చ్య‌చిన ప‌లు సినిమాల్లో ఆమె చేసిన ర‌చ్చ మాములుగా లేద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కెతున్న మార్తాండ అనే సినిమాలో న‌టిస్తోంది. అలాగే, మ‌స్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా నిర్మిత‌మ‌వుతున్న ఖిలాడి సినిమాలోనూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

ప్ర‌స్తుతం ర‌వితేజ ఖిలాడి సినిమా షూటింగ్ ఇట‌లీలో జ‌రుగుతోంది. దీనిలో భాగంగా షూటింగ్‌లో పాల్గొనేందుకు అన‌సూయ తాజాగా అక్క‌డికి వెళ్లింది. ఇట‌లీలో ఈ అమ్మ‌డు ‘నీలి ఆస్మా’ అనే పాపులర్ హిందీ పాటకు స్లో మోష‌న్‌లో వాకింగ్ చేస్తూ వ‌య్యారాలు పోయిన వీడియోను షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెర వైర‌ల్ అవుతోంది.

https://www.instagram.com/p/CMlz-1zD_kb/

బాబోయ్ మాకొద్దీ వర్క్ ఫ్రమ్ హోం..

‘శాకుంతలం’లో మోహన్ బాబు కీలక పాత్ర?

రెజ్లర్ రితిక ఫొగట్ ఆత్మహత్య

రజినీని ఢీ కొట్టబోతున్న జగ్గూభాయ్ !

వీరి కాంబినేషన్ సూపర్ హిట్టే..!

ఆ విషయంలో నేను బాలయ్యకు ఫిదా అయ్యాను

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -