Wednesday, May 15, 2024
- Advertisement -

రాత్రి టైంలో పడుకునే ముందు అలా చేయకండి

- Advertisement -
Do Not These Things Before On Bed

రాత్రి సయంలో ఎలాంటి విరామం లేకుండా.. చక్కగా.. ప్రశాంతంగా 7-8 గంటల నిద్రపోవాలని అందరికి ఉంటుంది. ప్రశాంతంగా 7-8 గంటల మనిషి నిద్రపోవడం శరీరానికి కూడా చాలా అవసరం.  కాని కొందరు ఆహారపు అలవాట్లతో నిద్ర చెడగొట్టుకుంటారు. బహుశా, నిద్రలోకి జారుకోవడానికి సహాయపడే ఆహారం ఏదో, నిద్రను చెడగొట్టే ఆహారం ఏదో అవగాహన లేకపోవడం వలనేమో. అందుకే నిద్రకి ముందు ఏ ఆహారం తినాలో, ఏం తినకూడదో చూద్దాం. 

* రాత్రిపూట లైట్ ఆహారం తీసుకోవడమే మంచిది. వినే ఉంటారు, Dine Like A Beggar అనే సామెత. కాబట్టి స్పైసీ, హెవీ ఆహారం వద్దు. ఆసిడ్ రిఫ్లక్స్ సమస్యతో నిద్ర చెడిపోవచ్చు.

* కాఫీ మెదడుని ఉత్తేజపరచడానికి పనిచేస్తుంది. దీన్ని ఉదయంపూట, వర్కింగ్ అవర్స్ లో తీసుకోవాలి. విశ్రాంతి తీసుకునేటప్పుడు కాదు.

* ఆల్కహాల్ తాగడం, నీళ్ళు అతిగా తాగడం కూడా నిద్రకి ముందు చేయకూడని పనులు. మధ్యలో మూత్రవిసర్జన కోసం నిద్ర లేవాల్సి వస్తుంది.

* చెర్రిల్లో నిద్రకు ఉపయోగపడే మెలాటోనిన్ ని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ట్రై చేయండి.

* అరటిపండులో మెగ్నీషియం, పొటాషియం ఉండటం వలన ఇది రిలాక్సేషన్ కి ఉపయోగపడుతుంది.

* స్వీట్ పొటాటోలో కూడా పొటాషియం ఉంటుంది. ఇది కూడా అరటిపండు లాగే నిద్రకి ఉపయోగపడుతుంది.

Related

  1. న్యూ ఇయర్ అర్ధరాత్రి అమ్మాయితో దొరికిన టాలీవుడ్ హీరో
  2. ఒక రాత్రికి సన్నీని బుక్ చేసుకున్నారు.. ఎంతకో తెలుసా?
  3. ప్రతి రాత్రి రెజీనా ఎవరిని కౌగిలించుకుంటుందో తెలుసా?
  4. అఖిల్ ఎందుకు బయపడుతున్నాడో తెలుసా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -