Thursday, May 16, 2024
- Advertisement -

ఎఎస్పీ, గిరిజన యువకుడి సాహసం

- Advertisement -

తెలుగు వారు ఏం చేసినా ఇలాగే ఉంటుంది. వాళ్లు ఏం చేయకపోయినా ఇలాగే ఉంటుంది. అదిలాబాద్ ఏెఎస్పీ రాధిక, విశాశ మన్యం కుర్రాడు భద్రయ్య అరుదైన ఓ రికార్డు నెలకొల్పారు. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరంపై వీరిద్దరు కాలుమోపారు.

రాధిక, భద్రయ్యలతో పాటు ఢిల్లీకి చెందిన ఐపిఎస్ సూహిల్ శర్మ, ఐఎఫ్ఎస్ ఎన్.ప్రభాకరన్, పూణేకు చెందిన విమల్ జైశ్వాల్, నాగపూర్ వాసి అశోక్ మున్నే ఉన్నారు. వీరిలో భద్రయ్య తన శిక్షణనను భువనగిరిలోని ఖిల్లాపై తీసుకోగా మిగిలిన వారు వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణ పొందారు.

భద్రయ్య మోతుగూడెం జల విద్యుత్ కేంద్రంలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నారు. భద్రయ్య జీతం నెలకు నాలుగు వేల రూపాయలు. భద్రయ్య సాహస యాత్రకు రంపచోడవరం ఐటిడిఎ పివో చక్రధరబాబు ఎపి ప్రభుత్వంతో చర్చించి 25 లక్షల రూపాయలు ఆర్ధిక సాయం అందేలా చేసారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -