Saturday, May 18, 2024
- Advertisement -

కొత్త నమూనాలు సిఫార్సు చేసిన ఆర్ బి ఐ

- Advertisement -

దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లకు కొత్త రూపు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. ఈ మేరకు కొత్త నోట్ల రూపు రేఖలను కేంద్రానికి వివరిస్తూ ప్రతిపాదనలు పంపింది.

ఆర్ బి ఐ ఉన్నతాధికారులు, గవర్నర్ రాజన్ ఓ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆర్ బి ఐ పేర్కొంది. డిజైన్లు ఎలా ఉంటాయి అన్న విషయం మాత్రం అధికారులు వెల్లడించలేదు. ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ల లోటు వంటి అంశాలను ఆర్ బి ఐ సమీక్షించింది.

సైబర్ సెక్యూరిటీ, కరెన్సీ నిర్వహణ విధివిధానాలపై ఈ సమావేశంలో చర్కించినట్లు సమాచారం. ప్రభుత్వ బ్యాంకుల పనితీరు, వారు అందిస్తున్న సేవలు వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -