Monday, May 13, 2024
- Advertisement -

ఇకపై రైల్వే రిజర్వేషన్ కేంద్రాలు ప్రైవేటుపరం

- Advertisement -

రిజర్వేషన్ కేంద్రాలను ప్రైవేటీకరిస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి వైటీఎస్‌కే పేరిట ప్రైవేట్ రిజర్వేషన్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. సర్వీస్ చార్జ్ వసూలు చేసుకునే అవకాశాన్ని వైటీఎస్‌కేలకు అప్పగించింది.

 

వైటీఎస్‌లలో సర్వీసు చార్జీలు ఈ విధంగా ఉండనున్నాయి
అన్‌రిజర్వ్ టిక్కెట్లకు రూపాయి
 స్లీపర్ క్లాస్‌ రూ.30
 ఏసీ రూ.40  చొప్పున సర్వీస్ చార్జ్‌లు వసూలు చేయనున్నారు.  వైటీఎస్‌కేలు ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేయనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి తత్కాల్‌ టిక్కెట్లు ఇవ్వనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -