Wednesday, May 1, 2024
- Advertisement -

అరుణాచల్​ ప్రదేశ్​ వద్ద చైనా రైల్వే ట్రాక్ పూర్తీ..!

- Advertisement -

అరుణాచల్​ ప్రదేశ్​ వద్ద భారత సరిహద్దుకు సమీపంలో రైల్వే ట్రాక్​ పనులను చైనా పూర్తి చేసింది. టిబెట్​ ప్రాంతంలోని లాసా, నైతి పట్టణాలను కలుపుతూ రైల్వే లైన్​ను వేసింది. ఇంచింగ్​ను లింగ్చి అని కూడా పిలుస్తారు.

టిబెట్​లోని చింగై- టిబెట్​ రైల్వేలైన్​ తర్వాత సెషువాన్​​-టిబెట్​ లైన్ రెండో అతిపెద్దది. ఈ సెషువాన్​- టిబెట్​ రైల్వేమార్గం సెషువాన్ రాష్ట్రంలోని చుంగ్దూ నుంచి ప్రారంభమై యాన్​ ద్వారా వెళుతూ టిబెట్​లోకి ప్రవేశిస్తుంది. ఈ మార్గం వల్ల చెంగ్దు నుంచి లాసా చేరుకోవడానికి కేవలం 13 గంటల సమయమే పడుతుంది. చెంగ్దు నుంచి లాసా చేరుకోవడానికి ఇది వరకు రెండు రోజులు పట్టేది.

టిబెట్​లోని సెషువాన్ రాష్ట్రాన్ని లింగ్చి ని కలుపుతూ రైల్వే మార్గం పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ గత నెలలోనే ఆదేశించారు.

కేరళ అసెంబ్లీలో వ్యతిరేకంగా తీర్మానం..!

నూతన సంవత్సరం ముందే ఏపి లో నూతన ఆహార శుద్ధి విధానం..!

జస్టిస్‌ అరూప్‌ గోస్వామి ఏపి లోకి ఎంట్రీ..!

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -