Monday, May 20, 2024
- Advertisement -

ఎన్నిల నేపధ్యంలో దక్షిణ మద్య రైల్వే ప్రత్యేక రైళ్లు..

- Advertisement -

సార్వత్రిక ఎన్నికల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు అంటె 11 ఎన్నికలు నేపధ్యంలో ప్రయాణీకుల సౌకర్యార్థం దక్షిణ మద్య రైల్వే ప్రత్యేక రైళ్లును నడుపుతోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల ఆర్టీసీలు ప్రత్యేక బస్సులను నడుపుతున్న అవి ఏమాత్రం ప్రజలకు సరిపోవడంలేదు. ఇప్పటికే అన్ని ప్రత్యేక బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు పూర్తిఅయ్యాయి. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు దాదాపు 15 Lasx మంది ఓటు వేసేందుకు వారి సొంతళ్లకు వెల్తున్నారు. రద్దీని ఎక్కువగా ఉండటంతో దక్షిణ మద్య రైల్వే ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ నుంచి రోజు 40 రైళ్లు నడుపుతోంది.

ఎన్నికల కోసం ఏప్రిల్ 8,9,10 వ తేదీల్లో అదనంగా 36 రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మద్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. విజయవాడ,గుంటూరు,వైజాగ్ కు 39 రైళ్లు, గుంతకల్,కర్నూల్,తిరుపతి కి 9 ప్రత్యేక రైళ్లును ఏర్పాటు చేశారు. ఎండాకాలం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చల్లని త్రాగు నీరు కూడా ఏరపాటు చేసింది. రద్దీ ఉన్నా ఎటువంటి ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయడంలేదని దక్షిణ మద్య రైల్వే తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏప్రిల్ 11వ తేదీన జరిగే పోలింగ్ నాడు తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -