Saturday, May 18, 2024
- Advertisement -

ఫేస్ బుక్ కామెంట్స్ చూసి స్యూసైడ్

- Advertisement -

ఫేస్ బుక్ బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. ఫేస్ బుక్ ను ఆసరాగా చేసుకుని ఎంతో మంది ఎన్నో మోసాలు చేస్తూ,అమ్మాయిలను వేదిస్తూ ఉన్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది.

యుంబైలోని మీరా రోడ్ లో నివశించే ఓ 14 ఏళ్ల అమ్మాయి గత కొన్ని రోజులుగా ఫేస్బుక్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. తనకు సంబందించిన చిత్రాలను,సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ… టైమ్ లైన్లో పోస్ట్ చేస్తూ వస్తోంది. 

ఐతే తన క్లాస్ మేట్ అయిన ఓ విధ్యార్ది ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమెకు కొన్ని రోజులుగా అసభ్యకర మెసేజ్ లు నీలి సినిమాల క్లిప్స్ పంపుతూ నానా భీభత్సం చేయడం మొదలు పెట్టాడు. దీంతో మెంటల్లీ డిప్రషన్ కు వెళ్లిపోయి ఈనెల 20వ తేదీన తమ అపార్ట్మెంట్లోని 7వ అంతస్థులోకి వెళ్లిపోయి అక్కడి నుంచి దూకి స్యూసైడ్ చేసుకుంది.వెంటనే పోలీసులు యాదావిదిగా ఆమె బాడీని స్వాదీనం చేసుకోవడం,కారణమైన కుర్రాడిని అదుపులోకి తీసుకోవడం చక చకా జరిగిపోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -