సాహోరే టీజర్ కనిపించిన వీళ్లు ఎవరో తెలుస్తే షాకే..
సాహోరే బాహుబలి.. సాంగ్ టీజర్ ఇటివలే రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో ప్రభాస్ ఏనుగు మీదికెక్కి దాని తొండంతో విల్లు పట్టించి బాణం వదిలే షాట్ హైలైట్ గా నిలిచింది. ఇంకా ఇందులో హీరోయిజం ఎలివేట్ అయ్యే మరిన్ని షాట్లు ఫ్యాన్స్ ని మురిపించాయి. ఐతే ఇందులో ఎవ్వరూ గుర్తించని మరో విశేషం కూడా ఉంది.
సాక్షీ ఎఫెక్ట్.. టీడీపీకి చుక్కలు చూపించిన ఉమ్మడి హైకోర్టు
అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోయిన బెజవాడ తెలుగుదేశం నేతలపై ఆ పార్టీ అధినేత ఎలాంటి చర్య తీసుకోలేదు.. మీడియా సాక్షిగా బెజవాడ నడిబొడ్డున ఓ బ్యూరోక్రాట్ ను నిలబెట్టి మరీ ప్రజాప్రతినిధులు కొట్టినంత పని చేస్తే వారిపై చట్టపరంగా ఎలాంటి చర్యలూ ఉండవు. ఇదేం దారుణం అని అడిగితే.. వారిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు కదా.. కౌన్సెలింగ్ ఇచ్చారు కదా.. సారీ చెప్పించారు కదా.. అని తెలుగుదేశం శ్రేణులు చెప్పుకొస్తాయి.
జగన్ సవాల్.. వణికిపోతున్న బాబు..
చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన దుర్ఘటనలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు. ఏకంగా పదిహేను మంది.. ఒక రోడ్డు ప్రమాదంలో మరణించటం అంటే.. అంతకు మించిన దారుణం మరొకటి ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనానికి కారనమైంది. అధికారపార్టీ నాయకుల అండతోనే ఇదంతా జరిగిందనీ భాదితులు వాపోతున్నారు. భాదిత కుంటుంబాలను పరామర్శించడానికి వెల్లిన జగన్‌కు వారి గోడును చెప్పుకున్నారు.
తెలంగాణాలో గద్దర్..పవన్ కలసి పోటీ ఇది ఫిక్స్…
పవణ్ కళ్యాన్ ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ అనే సిద్దాంతంతో జనసేన పార్టీని స్థాపించాడు. 2014 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ,టీడీపీకూటమికి మద్దతిచ్చిన పవణ్ ఆతర్వాత జరిగిన సంఘటనలతో 2019 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.ఇక తెలంగాణాలో మాత్రం గద్దర్‌తో కలసి పోటీచేస్తాడనే వార్తలకు గద్దర్ చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నాయి. పవన్‌కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు.. రాజకీయాల్లో అతనితో పనిచేయాల్సి వస్తే ఆనందమే.. అయితే, ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీ ఇవ్వలేను..' అంటూ అసలు విషయాన్ని చెప్పకనే చెప్పేశారు ప్రజా గాయకుడు గద్దర్.
బాహుబలిలో భళ్లాల దేవుడి భార్యగా నటించిందో ఎవరో తెలిస్తే షాకే
‘బాహుబలి’ మూవీ గురించి తెలుగు ప్రేక్షకులు అయిదు సంవత్సరాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయం నుంచే.. తెలుగు ప్రేక్షకులు తెగ మాట్లాడుకోవడం.. ఈ సినిమా మొదటి పార్ట్ రిలీజ్ అయ్యాక మరింత మాట్లాడుకుంటున్నారు. రెండవ పార్ట్ ఎలా ఉంటుంది.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నల గురించి తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇంకా మరికొందరు సినిమాలో ప్రతి అంశంను గమనించి.. వాటి వెనక దాగి ఉన్న రహస్యలను తెలుసుకుంటున్నారు.
జగన్‌తో ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త భేటీ… 2019లో వైసీపీ విజయం ఖాయం..
ఏపీలో ముందస్తు ఎన్నికల సమాచారంతో రాజకీయ వేడి ఒక్కసారిగా వేడెక్కింది.ఇంకా రెండు సంత్సరాలు సమయం ఉన్నా సీఎం చంద్రబాబునాయుడు ముందస్తు ఎన్నికలకు సిద్దంగా ఉండాలని పార్టీశ్రేనులకు పిలుపునిచ్చారు.ప్రధాని మోదీ దేశంలో ఒకే సారి ఎన్నికలు జరగాలని భావిస్తుండటంతో 2018లోనే ఎన్నికలు రానున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. కొత్తగా వచ్చిని పవణ్‌కళ్యాన్ పార్టీ జనసేన కూడా ఎన్నికలు సిద్దమేనన్న సంకేతాలు ఇచ్చింది. ఇప్పటి వరకూ క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మానమే జరగలేదు.
చంద్రమోహన్ గురించి.. ఆయన ఆస్తులు విలువ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.
జయసుధ, జయప్రధ, శ్రీదేవి వంటి హీరోయిన్లు.. స్టార్ హీరోయిన్స్ కాకముందు చంద్రమోహన్ సరసన నటించారని ఆయన సరసన నటించిన హీరోయిన్ లు అందరు స్టార్ రేంజ్ వెళ్ళారని సినీ పరిశ్రమ వర్గాలు అంటూ ఉంటాయి. చంద్రమోహన్ ది గోల్డెన్ హ్యాండ్ ని కూడా చెపుతుంటారు.
నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ…
నెల్లూరు జిల్లాలో టీడీపీకి మరో ఎదురు దెబ్బతగలనుందా..! జిల్లాలో ఫైర్ బ్రాండ్ ఆనం వివేకానందరెడ్డి, వైకాపాలో చేరనున్నారా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆనం వివేకాను ఆకర్షించేందుకువైసీపీ ఇప్పటికె చర్చలు జరిపినట్లు సమాచారం. దీంతో నెల్లూరు జిల్లాలో వార్త హాట్ టాపిక్‌గా మారింది.దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.అదే జరిగితే టీడీపీకీ కోలుకోలేని దెబ్బతగిలినట్లే.
వైఎస్ జగన్ కు ఇవి లేనిదే ముద్ద దిగదు..
వైఎస్ జగన్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుడు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జగన్.. చాలా తక్కువ కాలంలోనే కీలక నేతగా ఎదిగాడు. ఇక తండ్రి మరణంతో జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీని ఏర్పాడు చేయడం జరిగింది.
ఎన్టీఆర్ పై కోపడ్డ లక్ష్మీ ప్రణీత.. ఏం జరిగింది..?
ఎన్టీఆర్ పై ఆయన భార్య.. లక్ష్మీ ప్రణీత బాగా కోపగించుకుంది అంటా..? అదేంటి ఎన్టీఆర్ పై ప్రణీతకు కోపం రావడం ఏంటి అనుకుంటున్నారా..? అవును ఇది నిజం. ఈ విషయంను స్వయంగా ఎన్టీఆర్.. ఇటీవల జరిగిన ఒక మీడియా ఇంటర్వ్యూ లో సరదాగా తెలిపారు. సినిమాలో హీరోలు విల్లన్స్ ని శాసించిన ఇంట్లో మాత్రం భార్య మాటను వేదంగా పాటించవలసిందే.
రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర ఉత్వంఠ…వైసీపీ శ్రేనులలో ఆందోళన
ఏపీ రాజకీయాలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒక పక్క టీడీపీ,వైసీపీ మధ్య సోషియల్ మీడియా వార్ ఏరేంజ్‌లో జరుగుతుందో చెప్పనవసరం లేదు. ఇప్పుడు అంతకంటే మరో సమస్య రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇకనుంచి అ బూత్ సైట్స్ కనిపించవు
ప్రపంచం అంతా ఇటర్నెట్ మయం...దీనికి అందరూ బానిసలే... ఎంతంటే ఒక్కక్షణం చూడుకుండా ఉండలేరు. మంచి కంటే చెడునే ఎక్కువగా ప్రోత్సహిస్తోంది, ఒకప్పుడు ఇది విజ్ణాన గణి. కాన అది ఇప్పుడు బూత్ సైట్‌లుగా మారిపోయింది. ఇంటర్నెట్‌లో కోట్లాది పోర్న్ సైట్‌లు దర్శన మిస్తున్నాయి.
ముందస్తు ఎన్నికలని మరోసారి చేతులు కాల్చుకోవాలా బాబు…..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంచి దూకుడుమీదనే ఉండారే చెప్పాలి. పాలన పూర్తయిన తర్వాత ఎన్నికలకు వెల్లే చంద్రబాబు ఇప్పుడు ముందస్తు ఎన్నికని చంలనాలకు తెరతీశారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని అందుకు టీడీపీ శ్రేనులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.
పక్కవాడికి చెప్పేందుకే నీతులు…. మనకు వర్తించవా…!
ఇతరులకు నీతులు చెప్పేందుకే ఉంటాయి... కానీ మన దాకా వస్తే మాత్రం వాటిని తుంగలోకి తొక్కేస్తారు. ఇప్పుడు టీడీపీ పరిస్థితి అలానే ఉంది. గురవింద తన కిందున్న నలుపు ఎరుగనట్లు టీడీపీ మాటలు కూడా అలానే ఉన్నాయి. తప్పుచేసిన వారిమీద సోషియల్ మీడియాలో వార్తలను పోష్ట్ చేశారని రవికిరణ్‌ను ఏకంగా అరెస్ట్ చేయించింది ప్రభుత్వం.
వైసీపీ …టీడీపీ మధ్య సోషియల్ వార్
వైసీపీ ....టీడీపీ మధ్య సోషియల్ మీడియా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే దీనిమీద పెద్ద దుమారం రేగుతుండగా ఇప్పుడది తారాస్థాయికి చేరింది. ఇప్పటి వరకు పోలీసు వ్యవస్త ద్వారా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వ ....తన స్వరంలో మార్పు పెంచింది.
ఏర్పేడు బాధితులను పరామర్శించిన జగన్..
చిత్తూరు జిల్లా ఏర్పేడు ప్రమాద ఘటనలో మరణించినవారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు.ఆదివారం ఉదయం ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో వైఎస్ జగన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు.