ఈనెల 28 తేలనున్న జగన్ భవిష్యత్తు….
జగన్ బేయిల్ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గామారింది. ఆయన రాజకీయంపైకూడా తీవ్ర ప్రభావం చూపనుంది. చంద్రబాబు ముందస్తు ఎన్నికలనడంతో ఇప్పుడు జగన్ బేయిల్ వ్యవహారం ఆపార్టీ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పైకి గంభీరంగా పార్టీ నాయకులు మాట్లాడుతున్నా లోలోపల మాత్రం భయపడుతున్నారు.
షాకింగ్ : బాహుబలి-2 టిక్కెట్ల తో పెద్ద మోసం
బాహుబలి-2 సినిమాపై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా క్రేజ్ ను వినియోగించుకుంటూ పోలీసులకు చిక్కింది ఓ ఆన్ లైన్ సంస్థ. టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపించేలా సాఫ్ట్ వేర్ రూపొందించి.. దాని సహాయంతో ఆన్ లైన్లో టిక్కెట్ ఖరారైనట్లు సందేశం కూడా పంపుతోంది. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన సైబర్ నేరాల అధికారులు ఇదొక నకలీ సంస్థగా తేల్చారు.
సిల్క్ స్మితను నమ్మినవారే మోసం చేశారు.. చివరి రోజులు పరిస్థితి దారుణం..?
సిల్క్ స్మిత.. ఒకప్పుడు.. తెలుగు, తమిళలో ఓ వెలుగు వెలిగిన భామ. ఈమెకు ఉన్న క్రేజ్ పెద్ద పెద్ద స్టార్స్ కి కూడా ఉండదు. ఈనాయి తడి అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. విజయలక్ష్మి ఆ సినిమాతోనే ఆమె పేరు సిల్క్ స్మితగా మారింది. ఆమె అందాలతో ఇటు తెలుగు తెలుగులో అటు తమిళంలో ఓ గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. ఎంతో పేరు సంపాదించుకున్న సిల్క్ ఆఖరి రోజుల్లో మాత్రం ఎంతో దుర్బరమైన జీవితం గడిపింది. ఆమె మరణంపై ప్రేక్షుకుల మనసుల్లో తొలుస్తున్నాయి.
ట్రాపిక్ రూల్స్ అతిక్రమిస్తే …లైసెన్స్ గోవిందా….!
వాహనదారులు ఇక నుంచి జాగ్రత్త.. నగర రోడ్లమీద మీ ఇష్టమొచ్చినట్లు వాహానాలు నడిపి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే మీ పని గోవిందా.. ఇప్పటి వరకు ఫైన్‌లతో సరిపెట్టిన అధికారులు ఇప్పుడ లైసెన్స్‌లను రద్దుచేయనున్నారు. పొరపాటున సిగ్నల్ దగ్గర గీత దాటితే అంతే.
టాప్ హీరో కూతురును రేప్ చేయబోయిన బాడీ గార్డ్
టాప్ హీరో కూతురును రేప్ చేయబోయిన బాడీ గార్డ్
వచ్చే జన్మలో మీరు ఏజీవిగా పుర్తారో తెలుసుకోండి.
భూలోకంలో పుట్టిన ప్రతీ ప్రాణి గిట్టక మానదు... గిట్టిన ప్రతీ జీవి పుట్టక మానదు భగవద్గీతలో శ్రీకృష్ణడు ఏనాడో చెప్పారు. ఇదీ హిందూ ధర్మం .మనిసి చేసిన కర్మఫలం ఆధారంగా పునర్జన్మ ఉంటుందని హిందూ ధర్మం చెబుతోంది.
వైకాపాలోకి పురందేశ్వరీనా..?
ఎన్నిలకు రెండు సంత్సరాలు ఉన్నా ముందస్తు ఎన్నికలతో ఏపీ లో రాజకీయ వాతావరనం వేడెక్కింది. పార్టీలో గౌరవం దక్కనివారు,టికెట్టు ఆశించి భంగపడ్డనాయలు ఇతర పార్టీలలోకి వలసలు వెల్లడం సాధారనం. ఏపీలో కూడా వలసలు ప్రారంభమయినట్లు తెలుస్తోంది.
నక్సల్స్ మెరుపుదాడి 24 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి
చత్తీస్ గఢ్‌లో మావోఇస్టులు మరో సారి సీఆర్‌పీఎప్ జవాన్లపై పంజా విసిరారు. సోమవారం మధ్యాహ్నం సుకుమా జిల్లా చింతగుహ సమీపంలోని 74వ సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌పై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు.అనూహ్యంగా దాడిచేసిన ఘటనలో 24 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరనించారు. మరో ఏడుగురు గాయపడినట్టు సుకుమా అడిషనల్ ఎస్పీ జితేందర్ శుక్లా చెప్పారు. క్షతగాత్రులను చికిత్స కోసం హెలికాప్టర్‌లో సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
కేంద్రం సంచలన నిర్ణయం.. జబర్దస్త్ పటాస్ షో లకు షాక్
వెండి తెర మీద ప్రదర్శింపబడే చిత్రాలకు సెన్సార్ ఉంటుంది. కానీ బుల్లి తెర పై వస్తున్న సీరియల్స్ కి అలానే.. రియాల్టీ షోలకు సెన్సార్ ఉండదు. దాంతో బుల్లి తెరపై రెచ్చిపోతున్నారు. అనవసరపు డైలాగులు, బూతులు, చిన్న పిల్లలు చూడలేని విధంగా సీన్స్.. సీరియల్స్ లో దారుణంగా చంపుకోవడాలు చూపిస్తున్నారు.
కొత్త లగ్జరీ ఏసీ ట్రైన్స్
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వేలలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. పైల్వే ప్రయానీకుల సౌకర్యానికి పెద్దపీట వేసింది రైల్వే. మంత్రిగా సురేష్ ప్రభు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్కరనలకు పెద్దపీట వేశారు. దీనిలో భాగంగానే ప్రత్యేకంగా ప్రవేశ పెడుతున్న రైల్వేబడ్జెట్‌ను తీసువేసి సాధారన బడ్జెట్‌లోని దాన్ని కలిపేశారు.
తెలంగాణ లో జనసేన అధ్యక్షుడుగా నితిన్..?
సినిమాలోనే కాదు బయట కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రభంజనం. పవన్ కోసం ఏం చేయడానికైన వెనకడారు కొందరు అభిమానులు. అలానే సినీ పరిశ్రమలో కూడా పవన్ కళ్యాణ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనతో నటించడానికి చాలా మంది ఎదురు చూస్తుంటారు. హీరోలు, హీరోయిన్లు సైతం పవన్ తో నటించాలని ఆశపడుతుంటారు.
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. రాజధాని గ్రామాల్లో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు చంద్రబాబు సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ వేసింది.పెనుమాక భూసేకరణ నోటిఫికేషన్ పై స్టేటస్ కో విధించింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అన్నదాతల అభ్యంతరాలను పరిష్కరించాకే ముందుకెళ్లాలని, అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది.
బాబు, లోకేష్ లు మైండ్ బ్లాక్ అయ్యే వార్నింగ్ ఇచ్చిన వైసీపీ మహిళా నేత
ఓవైపు తన కుమారుడిని ప్రమోట్ చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానా తిప్పలు పడుతుంటే.. నారా లోకేష్ మాత్రం తన మాటలతో స్వయంగా ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటున్నారు.జయంతిని వర్ధంతని, వచ్చే ఎన్నికల్లో 200 సీట్లలో గెలవాలని అనాలోచితంగా మాట్లాడి ఎలా నవ్వులపాలు అయ్యాడో దేశం మొత్తంమొత్తానికి తెలిసిందే. లోకేష్‌గారి గొప్పతనాన్ని సోషియల్ మీడియా ఏ విధంగా ఏకిపారేసిందే అందరికీ తెలిసిందే.
బాత్రూమ్ లోకి హీరోయిన్.. వెనకనుండి వెళ్లిన అభిమాని..
సినిమా హీరో, హీరోయిన్లు కనిపిస్తే.. ఒక్క ఫోటో అయిన దిగాలని ఆశపడుతారు చాలా మంది. అయితే ఇప్పుడు ఒక ఫ్యాన్ కాస్త వికృతంగా ప్రవర్తించాడు. 2007లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం గెలుచుకున్న సెక్సిణి ఈషా గుప్తా.. మూవీస్ లో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కానీ.. ఫ్యాషన్ రంగంలో మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉంటుంది.
చంద్రబాబు అల్టిమేట్టం… అధిష్టానానిదే నిర్ణయమన్న అఖిలప్రియ
బాబుకు తలనొప్పిగా మారిన నంద్యాల ఉప ఎన్నిక టికెట్ ఉత్కంఠకు తెరపడింది. ఇన్నాల్లు భామా కుంటంబానికే వస్తుందని అశలు పెట్టుకున్న అఖలప్రియ బాబు మొండిచేయి చూపారు. మా అమ్మ శోభా నాగిరెడ్డి వర్ధంతి రోజున నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎవరో ప్రకటిస్తాం.. ఖచ్చితంగా మా కుటుంబానికే ఆ టిక్కెట్ దక్కుతుంది..
సాహోరే టీజర్ కనిపించిన వీళ్లు ఎవరో తెలుస్తే షాకే..
సాహోరే బాహుబలి.. సాంగ్ టీజర్ ఇటివలే రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో ప్రభాస్ ఏనుగు మీదికెక్కి దాని తొండంతో విల్లు పట్టించి బాణం వదిలే షాట్ హైలైట్ గా నిలిచింది. ఇంకా ఇందులో హీరోయిజం ఎలివేట్ అయ్యే మరిన్ని షాట్లు ఫ్యాన్స్ ని మురిపించాయి. ఐతే ఇందులో ఎవ్వరూ గుర్తించని మరో విశేషం కూడా ఉంది.