Sunday, May 5, 2024
- Advertisement -

ముఖానికి ఆవిరి పడుతున్నారా? ఈ విషయాలు తప్పనిసరి.. !

- Advertisement -

ముఖానికి ఆవిరి ప‌ట్ట‌డం మంచిదే.. కానీ ఎంత‌సేపు ప‌డుతున్నార‌నేది చాలా ముఖ్యం. అది కూడా రోజునా.. లేక వారానికోసారా అనేది ముఖ్యం.ఈ విష‌యాల‌పై మీకు అవ‌గాహ‌న ఉండాలి. మీకు క‌నుక ఈ విష‌యాల‌ను తెలుసుకోకుంటే ప‌లు స‌మ‌స్య‌లు రావ‌డం కాయం. ఇలా ఫేషియ‌ల్ గురించి తెలుసుకోవ‌ల‌సిన ప‌లు విష‌యాలు మీ కోసం..

చర్మాన్ని శుభ్రపరిచే ప్ర‌క్రియ‌లో స్టీమింగ్ ఫేషియల్ ముఖ్య‌మైంది. ఎక్కువ మంది బ్యూటీ పార్లర్లలో దీన్నే ఊప‌యోగిస్తారు. ఆవిరి పట్టడం వ‌ల‌న‌ చర్మం ప్రేష్ గా మారుతుంద‌ని అంద‌రు చెబుతుంటారు. ఈ ఆవిరి వల్ల చర్మ రంథ్రాలు తెరుచుకుంటాయి. దాంతో లోపలి నుంచి శుభ్రమవుతుంది.

దీని వ‌ల‌న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. ముఖం కూడా కాంతివంతంగా మారిపోతుంది. అయితే ఫేషియల్ స్టీమింగ్ మీద ఎంతో మందికి అవగాహన ఉండ‌దు. దాంతో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఎక్కువ సేపు ఆవిరిని పెట్టడం వ‌ల‌న‌ ఎక్కువ లాభం ఉంటుంద‌నుకుంటే ప‌ప్పులో కాలేసిన‌ట్లే.. ముఖానికి ఐదు నిమిషాలు కంటే ఎక్కువ సేపు ఆవిరి ప‌ట్టొద్ద‌ని నిపుణులు చెబుతున్నారు. అందుకే మీరు స్టీమింగ్ ఫేషియ‌ల్ చేయించుకుంటే ఐదు నిమిషాల‌కంటే ఎక్కువ చేయించుకోవ‌ద్దు.

“క‌ర్ణ‌న్” గా రాబోతున్న ధ‌నుష్

భ‌ర్త‌పై మ‌రిగే నూనె పోసిన భార్య‌.. కార‌ణం ఇదే!

చైనాలో పిల్ల‌లు పుట్ట‌ట్లే.. ! ఆందోళనలో ఆ దేశం.. అందుకేనా?

ఇద్ద‌ర‌మ్మాయిల ముద్దుల పెళ్లి.. షాకైన ఇరు కుటుంబ స‌భ్యులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -