Thursday, May 16, 2024
- Advertisement -

జియో ప్రైమ్ లేకుంటే.. ఎంత నష్టమో తెలుసా..?

- Advertisement -
Jio Prime Very Lose

రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్‌షిప్ నమోదు మొదలు అయ్యింది. ఆన్‌లైన్‌తో పాటు జియో స్టోర్స్‌లో ఈ మెంబ‌ర్‌షిప్ న‌మోదు చేసుకోవచ్చు. కేవ‌లం 99 రూపాయలు చెల్లించి ప్రైమ్ మెంబర్‌షిప్ పొందితే ప్రస్తుత టారిఫ్ మరో సంవత్సరం పాటు పొందొచ్చు. 303 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ఒక నెల పాటు 30జీబీ హైస్పీడ్ 4జీ డేటా లభిస్తుంది.

ఈ నెపథ్యంలో జియో ప్రైమ్ యూజ‌ర్ల‌కు కొన్ని స్పెష‌ల్ ప్లాన్స్ కూడా విడుదల చేసింది. జియో ప్రైమ్ యూజర్లకు, నాన్ జియో ప్రైమ్ యూజర్లకు వర్తించే డేటా ప్యాక్స్‌లో తేడాలివే. ఆ తేడాలేంటో ఇప్పుడు చూద్దాం.. 

– 19 రూపాయల ప్లాన్:

ప్రైమ్ మెంబర్స్‌కు 200 ఎంబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 100 ఎంబీ డేటా, 1రోజు వ్యాలిడిటీ

– 49 రూపాయల ప్లాన్:

ప్రైమ్ మెంబర్స్‌కు 300 ఎంబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 300 ఎంబీ డేటా, 3రోజుల వ్యాలిడిటీ

– 96 రూపాయల ప్లాన్:

ప్రైమ్ మెంబర్స్‌కు 1జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 600 ఎంబీ డేటా, 7రోజుల వ్యాలిడిటీ

– 149 రూపాయల ప్లాన్:

ప్రైమ్ మెంబర్స్‌కు 2జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 1జీబీ డేటా, 28రోజుల వ్యాలిడిటీ

– 303 రూపాయల ప్లాన్:

ప్రైమ్ మెంబర్స్‌కు 30జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 2.5జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ

– 499 రూపాయల ప్లాన్:

ప్రైమ్ మెంబర్స్‌కు 58జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 5జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ

– 999 రూపాయల ప్లాన్:

ప్రైమ్ మెంబర్స్‌కు 60జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 12.5జీబీ డేటా, 60రోజుల వ్యాలిడిటీ

{youtube}WzlOFqSN2h4{/youtube}

Related

  1. ప్రభుత్వానికి దిమ్మతిరిగే దెబ్బ కొట్టిన జియో .. ఎంత నష్టమో తెలుసా..?
  2. షాకింగ్ : జియో సిమ్ లతో భారీ మోసం.. బయట పెట్టిన పోలీసులు
  3. ఇలాంటి ఆఫర్ మరోకటి ఉండదు.. సూపర్ ఆఫర్ ఇచ్చిన జియో
  4. జియో వల్ల వారికి ఎంత లాభమో తెలిస్తే షాకే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -