Monday, May 20, 2024
- Advertisement -

రెండు వాట్సప్ అకౌంట్స్ వాడటం ఎలా?

- Advertisement -

ప్రతి ఒక్కరు ఇప్పుడు వాట్సప్ వాడుతున్నారు. మన దగ్గర ఉండే ఫోన్ లో ఖచ్చితంగా రెండు సిమ్స్ ఉంటాయి. సో మనందరం రెండు నెంబర్స్ వాడుతుంటాం కానీ వాట్సప్ మాత్రం ఒకే నెంబర్ తో ఇస్‍స్టాల్ చేసుకుంటాం.

కాని కొందరు రెండు నెంబర్స్ ఉన్నప్పుడు వాట్సప్ కూడా రెండు అకౌంట్లు ఉండాలనుకోవడం సహాజం. సో ఇక్కడ చూపబడిన విధనాన్ని పాలో అయితే మీరు కూడా రెండు వాట్సప్ అకౌంట్ లు వాడవచ్చు. 

OGWhatsApp అనే యాప్ ద్వారా మనం రెండు వాట్సప్ అకౌంట్స్ యాడ్ చేసుకోవచ్చు.

* ముందుగా మీ ఫోన్ స్టోరేజ్ లో WhatsApp అనే పోల్డర్ ఉంటుంది. దానిని OGWhatsApp అని పేరు మార్చండి.

* ఆ తర్వాత సెట్టింగ్స్ కి వెళ్ళి అక్కడ యాప్స్ ఉంటాయి. అందులో ఉన్న వాట్సప్ యాప్ ఓపెన్ చేసి డాటా క్లియర్ చేయండి.

* ఆ తర్వాత మీ మొబైల్స్‌లోని సెట్టింగ్స్ ఆప్షన్ ని ఎంచుకుని యాప్స్ ని క్లిక్ చేయండి. వాట్సప్ అన్‍ఇన్‍స్టాల్ చేయండి.

* ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుండి OGWhatsApp యాప్ ని ఇన్‍స్టాల్ చేసుకోండి.

* వాట్సప్ లాగే OGWhatsApp ని కూడా మీ నెంబర్ తో ఇస్‍స్టాల్ చేసుకోండి.

ఇప్పుడు మీ రెండో నెంబర్  కోసం వాట్సప్ ఎలా చేయాలి అంటే…

* గూగుల్ ప్లేస్టోర్ నుండి WhatsApp డౌన్‍లోడ్ చేసుకుని ఇస్‍స్టాల్ చేయండి.

* తర్వాత రెండో నెంబర్‍తో నిర్ధారణ చేసుకోండి..

ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ డీస్‍ప్లే పైన OGWhatsApp, WhatsAppఅనే ఐకాన్లు కన్పిస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -