అమెరికా అధ్యక్షునిగా ఎంపికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్నయాలు ఇతర దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ట్రంప్‌మీద కేసు నమోదయ్యింది.
పారలమెంట్ అనుమతి లేకుండా విదేశాలనుంచి ముడుపులు పొందుతున్నారని..ఇది రాజ్యాంగాన్ని ఉల్లంగిచడమేనని మేరీలాండ్, కొలంబియా జిల్లాల అటార్నిజనరళ్లు సోమవారం నాడు కేసు దాఖలు చేశారు.
విదేశాలనుంచి స్వీకరిస్తున్న సొమ్ము లావాదేవీలకు వాషింగ్టన్ డీసీలోని ట్రంప్ లగ్జరీ హోటల్ ప్రధాన కేంద్రంగా మారిపోయిందని వారు ఆరోపించారు. హోటళ్ల నెటవర్క్, తన గోల్ఫ్ కోర్సులను ఉపయోగించుకొని విదేశాల నుంచి ఆర్థిక లబ్ధి పొందుతున్నారని వారు పేర్కొన్నారు.
{loadmodule mod_custom,GA1}
ట్రంప్ పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంగా తన వ్యాపారాలకు, తనకు ఎలాంటి సంబంధం ఉండదని ప్రతిజ్ణ చేశారు.అయితే ఆయన ఇప్పుడు ట్రంప్ ట్రస్ట్ పేరుతో వ్యాపారాలను యధావిథిగా నిర్వహిస్తున్నారని కూడా వారు ఆరోపించారు.
కేసుకు సంబదించి వైట్‌హౌస్ స్పందించింది.ద్దరు అటార్నీ జనరళ్లు వేసిన ఈ కేసును కొట్టివేయాల్సిందిగా కోర్టును కోరుతామని అమెరికా స్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ సియాన్ స్పయిసర్ తెలిపారు.
{loadmodule mod_sp_social,Follow Us}
