Thursday, May 16, 2024
- Advertisement -

బెల్ట్ షాపుపై లోకేష్ విచిత్ర స్పందన

- Advertisement -
Nara Lokesh reacts on liquor belt shop

తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ ఏ రెంజ్ లో జరుగుతుందో అందరికి తెలిసిన విషయమే. మద్యం అమ్మాకాలపై బాబు చూపు ఉండటంతో.. ఎక్సైజ్ పోలీసులు కూడా బెల్ట్ షాపులను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలా మద్యం అమ్మకాలకు కూడా టీడీపీ సర్కార్ సై అనేసింది. అయితే మంత్రి నారా లోకేష్ మాత్రం ట్విట్టర్లో బెల్ట్‌ షాపులపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. అందరినీ ఆశ్చర్యపరిచారు.

{loadmodule mod_custom,Side Ad 2}

నరసింహరావు చౌదరి అనే వ్యక్తి తమ గ్రామంలోని బెల్ట్‌ షాపు ఫొటోను తీసి.. లోకేష్ ట్విట్టర్‌ అకౌంట్‌కు టాగ్ చేశారు. జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరుతో సహా వివరాలు అందించాడు. ఇది తమ గ్రామంలోని బెల్ట్ షాపు అని దీనిపై చర్యలు తీసుకోవాలని లోకేష్‌ను కోరారు. అయితే లోకేష్ గమ్మత్తుగా స్పందిస్తూ.. ఏంటి ఇది బెల్ట్ షాపా అంటూ ఆశ్చర్యంగా అనేశారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక అధికారులకు చెబుతానన్న నారా లోకేష్.. ఆ వెంటనే మరో కండిషన్ పెట్టారు. బెల్ట్ షాపు వల్ల సమస్య ఇంకా కొనసాగుతున్నట్టయితేనే చర్యలు తీసుకుంటామని మెలిక పెట్టారు. లోకేష్ స్పందనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది బెల్టు షాపా అని లోకేష్ ఆశ్చర్యపోవడంపై సెటైర్లు వేస్తున్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేనట్టు.. అసలు ఆ పదం విననట్టు మాట్లాడారు మన మంత్రి లోకేష్ బాబు. స్టేట్‌లో వేల కొద్ది బెల్ట్ షాపులున్నది చిన్నపిల్లాడికి కూడా తెలుసంటున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

అయినా బెల్ట్ షాపు అన్నదే చట్టవిరుద్దమైనప్పుడు వెంటనే చర్యలు తీసుకోకుండా… సమస్య ఉంటేనే చర్యలు తీసుకుంటామని చెప్పడం సమంజసంగా లేదని నెటిజన్లు అంటున్నారు. ఇక ఆ మధ్య పప్పు అని గూగుల్ లో టైప్ చేస్తే లోకేష్ ఫోటోలు తెగ వచ్చాయి. అలానే లోకేష్ అని టైప్ చేసిన ముందు వరసలో పప్పు సంబంధించిన ఫోటోలు వచ్చేవి. అది అప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. అయితే ఈ లోకేష్ అనే పదంపై చర్యలు తీసుకున్నారో మరి ఏమో తెలియదు కానీ.. ఇప్పుడు లోకేష అని గూగుల్ లో టైప్ చేస్తే.. నారాలోకేష్.కామ్ అనే వెబ్ సైట్ ముందు వరసలో దర్శనం ఇస్తోంది. ఇక ఈ వెబ్ సైట్ మొదలు పెట్టి చాలా ఏళ్లు అయిన.. రీసెంట్ గా దీన్ని సరికొత్తగా మలిచి.. గూగుల్ లో లోకేష్ అని టైప్ చేయాగానే నారాలోకేష్.కామ్ కనిపించేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

{youtube}MpNeAX9wcXI{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. సొంత‌పార్టీ కార్య‌క‌ర్త‌ల‌చేతిలో అవ‌మాన‌పాల‌యిన లోకేష్‌
  2. వెట‌కారాన్ని కూడా త‌మ‌కు అన్వ‌యించ‌డంలో లోకేష్ ఘ‌నుడే
  3. మైదానంలో ఆడే క్రికెట్ జ‌ట్టులో 12 మంది స‌భ్యులుంటారన్న లోకేష్‌…
  4. లోకేష్‌కు చుక్కలు చూపించిన మహిళలు.. ఏం జరిగింది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -