Sunday, May 19, 2024
- Advertisement -

నెటి జ‌న్ల‌కు జ‌గ‌న్ పిలుపు….. నేను అండ‌గా ఉంటా..

- Advertisement -
ys jagan call off netzens attack on tdp in social media

ఇంట‌ర్నెట్ అందుబాటులోకి  వచ్చిన త‌ర్వాత సోషియ‌ల్ మీడియా ప్ర‌పంచాన్ని ఒక ఊపు ఊపేస్తోంది. ఒక ప్పుడు త‌మ అభిప్రాయాలు ప్ర‌జ‌లు చెప్పాలంటే నానా క‌ష్టాలు ప‌డే వారు. నెట్ పుణ్య‌మాని ఫేస్‌బుక్‌,ట్విట్ర‌ర్‌,గూగుల్ ప్ల‌స్ ప్ల‌స్, వాట్స్‌ప్  లాంటి వ‌చ్చిన త‌ర్వాత ఎక్క‌డ ఏంజ‌రిగినా  దాన్ని ప్ర‌జ‌ల‌ముంందుకుతీసుకొస్తున్నారు.

త‌మ అభిప్రాయాల‌ను నిర్భ‌యంగా చెప్పెడానికి ఇప్పుడు ప్ర‌తీ ఒక్క‌రూ సోషియ‌ల్ మీడియాను ఆయుధంగా ఉప‌యేగిస్తున్నారు.ఒకొప్పుడు  అధికారంలోఉన్న పార్టీ నాయ‌కులు,మంత్రులు త‌ప్పులు మాట్లాడినా ప‌ట్టించుకొనే వాల్లు కాదు. కానీ సోషియ‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర్వాత పార్టీ అధినేత అయినా ,మంత్రులు అయినా  త‌ప్పుగా మాట్లాడితే ఇప్పుడు ప్ర‌తీఒక్క‌రికి తెలిసిపోతోంది. దీని ద్వారా ప్ర‌భుత్వాలు చేస్తున్న‌త‌ప్పుల‌పై నెటిజ‌న్ల‌ నిర్భ‌యంగా   స్సందిస్తున్నారు. ఒక బాద్యతాయుత‌మై మంత్రిప‌ద‌విలో ఉండి ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడితే ఊరుకుంటారా. అందుకే లోకేష్‌ను సోషియ‌ల్ మీడియా ద్వారా ఏకేశారు. అందుకే త‌న కొడుకు త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకోవ‌డానికి సోషియ‌ల్ మీడియాపై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్ర‌భుత్వం చేస్తున్న  ఈ అరాచ‌కంపై జ‌గ‌న్ నెటి జ‌న్లు పిలుపు నిచ్చారు. ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌పాల‌నై ప్ర‌తీ ఒక్కు పోరాడాల‌ని  పిలుపునిచ్చారు.

 జ‌గ‌న్ పిలుపుతో ఇప్పుడు ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌పాల‌న‌పై నెటిజ‌న్లు మ‌రింత దూకుడు పెంచేందుకు సిద్ద‌మ‌య్యారు. సోషల్‌ మీడియాపై ఉక్కుపాదం మోపుదామనుకున్న తెలుగుదేశం పార్టీకి,,,,,, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్ద షాక్‌ ఇచ్చేలా వుంది. ‘అధికార పార్టీపై మీ అభిప్రాయాలు మీరు మీకు నచ్చిన విధంగా చెప్పుకోవచ్చు.. సోషల్‌ మీడియాలో ఎవరైనా తమ అభిప్రాయాల్ని చెప్పుకునే వీలుంది.. వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. చంద్రబాబు సర్కార్‌ తీరుకి వ్యతిరేకంగా గళం విప్పండి..’ అంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పిలుపునివ్వడంతో, ఒక్కసారిగా ఈ వ్యవహారం కొత్త మలుపులు తిరిగినట్లయ్యింది. ఇప్ప‌టి వ‌ర‌కు సాదార‌నంగా స్పందిచిన నెటిజ‌న్లు ఇక‌నుంచి బాబు అండ్ బ్యాచ్‌కు చుక్క‌లు చూపించ‌డం కాయం.

 పొలిటికల్‌ పంచ్‌’ అనే ఫేస్‌బుక్‌ పేజీ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ అరెస్ట్‌తో సోషల్‌ మీడియాపై ఉక్కుపాదం మోపేశామని అధికార పార్టీ నేతలు చంకలు గుద్దేసుకున్నారు.  అత‌న్ని అరెష్ట్ చేసి  త‌మ అధికారాన్ని ప్ర‌ద‌ర్శించారు. సోషియ‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్లు ప్ర‌భుత్వ తీరుపై దండెత్తడంతో     కానీ  ఇరవై నాలుగ్గంటలు తిరగకుండానే ఎక్కడ అరెస్ట్‌ చేశారో, మళ్ళీ అక్కడే అతన్ని వదిలేశారు.     దాంతో, ఈ వ్యవహారంలో అధికార పార్టీ అభాసుపాలయిపోయిందనే విషయం అందరికీ అర్థమయిపోయింది. సోషియ‌ల్ మీడియాతో పెట్టుకుంటే చిన‌బాబు,పెద‌బాబుకు ఈపాటికే అర్థ‌మ‌యిన‌ట్లుంది.

దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీని తీసుకున్నా..అంతెందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తీసుకున్నా సోషల్‌ మీడియా ద్వారా వారు చేస్తున్న ప్రచారాలు తెలిసినవే. చంద్రబాబు సిద్ధాంతం ఏమిటంటే తాను తప్పు చేసినా ఒప్పు…ఇతరులు ఒప్పు చేసినా తప్పు. అధికార మదం తలకెక్కిన స్థితిలో పోలీసుల్ని పంపి దాడిచేస్తే.. ఎవరూ భయపడేది లేదని, ప్రజలు తమ గొంతుగా, తమ వాణిగా సోషల్‌ మీడియా ద్వారా చేస్తున్న ప్రతిఘటనను మరింత శక్తివంతంగా ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌పాల‌నై యుద్ధం కొన‌సాగించాల‌ని పిలుపు నిచ్చారు.

సోషల్‌ మీడియాకు సంకెళ్లు వేయాలన్న చంద్రబాబు ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని,  అదే సోషల్‌ మీడియాను అస్త్రంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు.. చంద్రబాబు అప్రజాస్వామిక విధానా లపై కలసికట్టుగా పోరాడాలని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటిదాకా ఒక లెక్క.. రేపట్నుంచి ఇంకో లెక్క. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు పిలుపునివ్వడం, సోషల్‌ మీడియాలో రెచ్చిపోమని కోరడంతో, ఇకపై అధికార పార్టీపై ‘దండయాత్ర’ తప్పకపోవచ్చు. మొత్తం మీద ర‌వికిర‌ణ్ ను అరెస్ట్ చేసి సోషియ‌ల్ మీడియా  అనే  నిప్పుతో త‌ల‌గోక్కున్న బాబుకు భ‌విష్య‌త్తులో మాత్రం  మిట్ట‌మ‌ధ్య‌హ్నం చుక్క‌లు చూపించ‌డం ఖాయం.. 

Also Read

  1. సోషల్ మీడియాలో వైసీపీ సరికొత్త విప్లవం..
  2. చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్న బిజేపీ.. జగన్ సీఎం పక్కా..
  3. అబద్దపు కథనాలు ప్రసారం పై ABNకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రవికిరణ్
  4. టీడీపీకి మరో షాక్.. అనంతలో వైసీపీకి 2019లో విజయం ఖాయం..    

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -