Saturday, May 18, 2024
- Advertisement -

విజ‌య‌వాడ నుంచే 2019 ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్‌ భారీ స్కెచ్‌

- Advertisement -
YS Jagan Planning held YSRCP Plenary meeting at Vijayawada

2019 ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్ భారీ స్కెచ్ వేస్తున్నారు.విజ‌య‌వాడ వేదిక‌గా ఎన్నిక‌ల శంఖారావానికి పునాదుల వేస్తున్నారు.గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేవ‌లం 5 ల‌క్ష‌ల ఓట్ల తో అధికారాన్ని కోల్పోయ‌ని జ‌గ‌న్ ఈసారి ఎటువంటి తప్పుల‌కు ఆస్కారం ఇవ్వ‌కూడ‌ద‌ని ప‌క‌డ్బందీ ప్ర‌ణాలికులు రూపొందిస్తున్నారు.

బాబు హ‌యాంలో అవినీతి, అరాచ‌కం పెరిగిపోతుండ‌టంతో మెజారిటీ ప్ర‌జ‌ల్లో బాబు మీద ఉన్న‌ వ్య‌తిరేక‌త‌ను త‌న‌కు అనుకూలంగా మ‌ర‌ల్చుకోవ‌డానికి విజ‌య‌వాడ వేదిక‌గా జ‌గ‌న్ పావులు క‌దుపుతున్నారు.
గ‌తంలో ఏపీ రాజ‌ధానిగా విజ‌య‌వాడ ప్రాంతాన్ని వ్య‌తిరేకించిన జ‌గ‌న్‌కు ….కృష్ణా,గుంటూరు జిల్లాల ప్ర‌జ‌లు కొంత వ్య‌తిరేక‌త ఎదుర‌య్యింది.దీంతో ఈరెండు జిల్లాల్లో వైసీపీకి ఘోరంగా దెబ్బ‌తిన‌డంతో ….2014 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అధికారాన్ని కోల్పోయారు.ఇప్పుడు మాత్రం ఈరెండు జిల్లాలమీద జ‌గ‌న్ పోక‌స్ పెట్టారు.హైద‌రాబాద్‌నుంచి కాకుండా ఈమ‌ధ్య‌న ఎక్కువ‌గా గుంటూరులో జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో పాల్గొంంటున్నారు. అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న సంయంలో జ‌గ‌న్‌తోపాటు … ఎమ్మేల్యేలంద‌రికి వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పంచారు.మిర్చిరైత‌ల‌కు మ‌ద్ద‌తుగా దీక్ష చేసిన జ‌గ‌న్ త్వ‌ర‌లోనే గుంటూరులో స్వ‌యంగా ఇల్లు క‌ట్టించుకోవ‌డ‌మే కాకుండా …. పార్టీ కార్యాలయాన్ని భారీ ఎత్తున నిర్మించ బోతున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}
దీనిలో భాగంగానే జూలైలో జ‌రిగే వైసీపీ ప్లీన‌రీ స‌మావేశాల‌ను విజ‌య‌వాడ‌లో భారీగా నిర్వ‌హించేంద‌కు ప్లాన్ చేస్తున్నారు జ‌గ‌న్‌. ల‌క్ష‌లాది మంది కార్య‌క‌ర్త‌లు స‌మావేశాల‌కు వ‌చ్చేందుకు ప్ర‌ణాలిక‌లు రూపొందిస్తున్నారు.ఇక్క‌డ నుంచే 2019 ఎన్నిల‌కు శంఖ‌రావం పూరించ‌నున్నారు.ప్లీన‌రీ స‌మావేశాల‌తోపాటు 13 జిల్లాలో పార్టీని సంస్థాగ‌తంగా ప‌టిస్టం చేయ‌బోతున్నారు.నియేజ‌క వ‌ర్గాల వారీగా…..గ్రామీణ‌.మండ‌ల‌,జిల్లాస్తాయిలలో పార్టీ ఎక్క‌డ బ‌ల‌హీనంగా ఉందో సొంతంగా స‌ర్వే నిర్వ‌హిస్తున్నారు.నియేజ‌క వ‌ర్గాల‌లో బ‌ల‌మైన నాయ‌కుల‌కోసం అవ్వేష‌న ప్రారంభించార‌.
వ‌చ్చె ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డానికి విజ‌య‌వాడ‌నుంచే భారీ స్కెచ్ వేయ‌డంతో వైసీపీ శ్రేణులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో టీడీపీ అధినేత‌లో కూడా అల‌జ‌డి మొద‌ల‌య్యింది.జ‌గ‌న్ విజ‌య‌వాడ‌కు మ‌కాం మార్చి ఇక్క‌డి నుంచే పార్టీ కార్య‌క‌లాపాలు సాగిస్తే దూకుడు త‌ట్టుకోవ‌డం సాధ్యం కాద‌ని బాబు భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -