Thursday, May 23, 2024
- Advertisement -

గ్యాస్ లీక్ అవుతోందా.. డోంట్ వర్రీ ఇలా చేయండి

- Advertisement -
Precaution for Gas Cylinder leakage 

దాదాపు అన్ని మారుమూల గ్రామాల్లో  కూడా గ్యాస్ తోనే వంట చేస్తున్నారు మహిళలు.  అయితే ఒక్కోసారి గ్యాస్ లీకవ్వడంతో గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. కానీ కొంచెం జాగ్రత్తగా  వ్యవహరిస్తే గ్యాస్ సిలిండర్ నుండి మంటలు వస్తున్నా సిలిండర్ పేలకుండా నియంత్రించవచ్చు.

అది ఎలానో చూద్దాం. సిలిండర్ లోపల గ్యాస్ లిక్విడ్ రూపంలో ఉంటుంది. గ్యాస్ సిలిండర్ కి మంటలు అంటుకున్నప్పుడు సిలిండర్ కి అస్సలు వేడి తగలకుండా చెయ్యాలి. గ్యాస్ సిలిండర్ కి మంటలు అంటుకున్నప్పుడు కంగారు పడి ఆ సిలిండర్ ని అటు ఇటు నెట్టివేయకూడదు, కింద పడేయకూడదు.  ఆలా చేస్తే సిలిండర్ కి వేడి తగిలి పేలిపోయే ఆవకాశం ఉంటుంది. కాబట్టి  ముందుగా మంటలను ఆర్పాలి. ఆ తర్వాత సిలిండర్ పై ఒక గోనె సంచి  వేసి నీళ్లు పోయాలి. 

{youtube}IXWXPIxIVyo{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -