భరువు తగ్గనున్నా గ్యాస్ సిలిండర్‌.. కేంద్రం మరో కీలక నిర్ణయం..?

- Advertisement -

గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర కీలక నిర్ణంయ తీసుకోనుందా ? 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్‌ భరువు తగ్గించనుందా ? ఒకవేళ సిలిండర్ ధర తగ్గిస్తే ఎన్ని కేజీలకు పరిమితం చేయనుంది ? సిలిండర్ బరువు తగ్గించనున్న ప్రభుత్వం.. ధర కూడా తగ్గిస్తుందా ? లేక అదే పాట పాడుతుందా ?

కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. 14.2 కేజీల డొమెస్టిక్‌ సిలిండర్ భరువును 5 కేజీలు తగ్గించనుంది. దీంతోపాటు ఇతర ఆప్షన్లను పరిశీలించనుంది. దీంతో గ్యాస్‌ సిలిండర్‌ బరువు తగ్గించడం వల్ల ప్రజలకు జరిగే లాభమేంటనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.

- Advertisement -

మరోవైపు గ్యాస్ సిలిండర్ బరువును తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నట్లు కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో తెలిపారు. దీంలో పలువురు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ బరువు తగ్గిస్తే అందులో ఉండే గ్యాస్ కూడా తగ్గుతుందని, 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ 3 నెలలు వస్తుందని మరి సిలిండర్‌ బరువుతగ్గడం వల్ల ఆ సిలిండర్ ఎన్నినెలలు వస్తుందో ప్రభుత్వమే చెప్పాలన్నారు. ప్రభుత్వం అనవసరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఆ తర్వాత భారత్‌లో తార్డ్‌ వేవ్‌?

ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ వారిపైనే ఎక్కువ..!

చలికాలంలో పాదాల పగుళ్లు వేధిస్తున్నాయా..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -