- Advertisement -

దాసరిని కలిసిన జగన్

- Advertisement -

దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణరావు గారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ తో ఈ రోజు సమావేశమయ్యారు.

సమేవేశం అనంతరం దాసరి మాట్లడుతు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి నాకు మంచి బంధం ఉందని ఈ సమావేశం కేవలం మర్యాద పూర్వక సమావేశం తప్ప ఇందులో ఎలాంటీ రాజకీయ విషయలకు సంబంధించింది కాదు అని తెలిపారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -