Monday, May 20, 2024
- Advertisement -

కత్తి కథ గొడవ!

- Advertisement -

మెగా అభిమానులు ఎంతగానో చిరు 150వ సినిమా కోసం ఎదురు చూస్తున్న సంగతీ తెలిసిందే. అయితే తమిళంలో హిట్ అయిన కత్తి చిత్తాన్ని తెలుగులో రిమేక్ చేస్తున్న సంగతీ తెలిసిందే. ఈ చిత్రాన్నికి  వి.వి వినాయక్ ను దర్శకత్వం వహించబోతున్నాడు. ఇటివలే ఈ చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయింది. అయితే కొద్ది రోజులుగా ఈ కత్తి చిత్ర కథపై వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. నిజన్నికి ఈ చిత్రం కథ నాది అంటూ వివాదాన్నికి దిగ్గాడు రచయిత నర్సింహ రావు.

తమిళ్ కత్తి సినిమాలో హీరోగా విజయ్ నటించగా మురగదాస్ దర్శకత్వం వహించడు.  ఈ చిత్ర కథను ముందుగా నర్సింహ రావు మురుగదాస్ కు మరియు హీరో విజయ్ కి వినిపించాడట. కథ బాగా నచ్చిన మురగదాస్ మనం ఈ చిత్రం చేస్తున్నాం అని నర్సింహ రావుకు మాట కూడా ఇచ్చాడట. కొద్ది రోజులకే హీరో విజయ్, దర్శకుడు మురగదాస్ ఇద్దరు ఒక్కటై నర్సింహ రావు కథను కాపీ కొట్టి కత్తి అనే చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక నర్సింహ రావు ఈ సినిమాని  చూసి తన కథను కాపీ కొట్టారు అని ఫిల్మ్ చాంబర్ లో గొడవకు దిగాడు.

అయితే ఇ కథకు సంబంధించి అనేక వివాదాలు జరుగుతున్నపట్టికి నర్సింహ రావు మాత్రం న్యాయం జరగలేదు. ఈ నెపద్యాయం లో చిరు కత్తి సినిమా చేస్తుండటంతో ఈ సినిమా స్టార్ట్ అవుతుందో లేదో అనే అనుమానాలు వినిపించాయి. చిరు చేస్తున్న ఈ కత్తి రిమేక్ కి మొదటి నుంచే సమస్యలు ఎదురు అవుతున్నాయి. సో మొత్తాన్నికి ఈ చిత్రం ఎలాగైన స్టార్ట్ చేయాలి అని అలాగే ఈ చిత్ర కథ సంబంధించిన నర్సింహ రావుకు కూడా న్యాయం జరగాలి అని చిరు పిక్స్ అయ్యాడట. సో మొత్తానికి నర్సింహ రావు న్యాయం జరిగేలా అతనికి 40 లక్షల రూపయాలు అందజేశారు. అలాగే సినిమా పేర్లు పడే ముందు స్టోరిబై నర్సింహ రావు అని కూడా వేస్తారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -