Saturday, May 3, 2025
- Advertisement -

Photos : గోవాలో పూరీ జగన్నాథ్ పుట్టినరోజు వేడుకలు..

- Advertisement -

టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్క హీరో పూరితో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలి అనుకుంటారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న పూరి ఇప్పటికే చాలా మంది హీరోలతో వర్క్ చేశాడు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాని తీస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. అయితే ఈరోజు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు కావడంతో అక్కడే సెట్స్ పైనే బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. హీరో విజయ్ దేవరకొండ, చార్మీ, ఇతర యూనిట్ సభ్యుల నడుమ కేక్ కట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

Also Read

రాత్రి త్వరగా భోజనం చేయటం లేదా? అయితే ఇది చదవండి!

టాలీవుడ్ లో ఎంత మంది డాక్టర్లు ఉన్నారో చూడండి..!

మనసు మార్చుకున్నా మహేష్..

అందాన్ని మెరుగు పరిచే పండు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -