- Advertisement -

జగన్‌తో లింగయ్య కుటుంబ సభ్యుల భేటీ

- Advertisement -

YSRCP కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు చీలి సింగయ్య భార్య లూర్ధు మేరి, కుమారులు, కుటుంబ సభ్యులు. ఇటీవల YS.జగన్‌ పల్నాడు జిల్లా రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా కార్ టైర్ కింద పడిన ప్రమాదంలో ప్రాణాలు కొల్పోయారు చీలి సింగయ్య.

సింగయ్య కుటుంబానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందజేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సింగయ్య కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు జగన్.

లింగయ్య కుటుంబ సభ్యులతో పాటు జగన్‌ను కలిసిన వారిలో వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌సిన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌ ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -