- Advertisement -

రకుల్..న్యూస్ వైరల్!

- Advertisement -

గిల్లి అనే కన్నడ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. మిస్ ఇండియాగా, మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది. నిర్మాత జాకీ భగ్నానీని ఈ నెల 21న పెళ్లి చేసుకోనుంది రకుల్.

ఈ సందర్భంగా తన కెరీర్ ప్రారంభంలో అందుకున్న రెమ్యునరేషన్ వివరాలను వెల్లడించారు రకుల్. తన ఫస్ట్ పారితోషికం రూ.5 వేలు అని …అయితే అప్పటి నుండి కష్టపడి ఈ స్థాయికి వచ్చానని తెలిపింది రకుల్. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దగ్గర్నుండి ఈరోజు వరకు తన తల్లిదండ్రులు తనవెంటే ఉన్నారని తెలిపారు.

2013లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లౌక్యం, పండగ చేస్కో, సరైనోడు,ధృవ, నాన్నకు ప్రేమతో, రారండోయ్ వేడుక చూద్దాం, స్పైడర్ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలు చేస్తుండగా రకుల్ ఇండియన్ 2 సినిమాలో నటించనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -