- Advertisement -

ఏపీ , తెలంగాణాలో మోగిన ఎన్నికల నగారా….

- Advertisement -

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్‌లో 3, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఏపీలో కరణం బలరాం, ఆళ్ల నాని , కోలగట్ల వీరభద్ర స్వామి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా.. తెలంగాణలో యాదవరెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -