- Advertisement -

తీరానికి వచ్చి పడ్డ చేపల అలలు

- Advertisement -

సుముద్రం ఎంతో విలువైన సంపదలను దోచేసుకోను గలదు.అంతకంటే విలువైన సంపదను మన మీదికి విసిరేయను గలదు. 

దానికి సాక్ష్యాలు కోకొల్లలు.రెండు  రోజుల కిత్రం ఇలాంటిదే శ్రీలంకలో ఒకటి జరిగింది.సముద్రుడు ఉన్నట్టుండి లక్షల కొద్దీ మత్స్య సంపదను ఒడ్డుకు చేర్చేశాడు.ఇలా ఎందుకు జరిగిందో అక్కడి అధికార గణానికి ,బీచ్ భద్రతాదళాలకు గాని అర్థం కాలేదు.అలా వచ్చిన మత్స్య సంపదను

వారు అలా  చూస్తుండగానే అక్కడి స్థానికులు,మత్స్యకారులు వచ్చి దొరికినకాడికి దొరికినట్లు దోచుకుపోయారు.ఆకాశం నుంచి ఇండియాలో చేపల వర్షం కురిస్తే..అక్కడ వలలు లేకుండానే ఒడ్డు మీదకు చేపల అలలు వచ్చిపడుతున్నాయంతే. 

{youtube}iP-BavXBnIE{/youtube} 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -