Tuesday, May 21, 2024
- Advertisement -

కేటిఆర్ సింప్లీ సిటీ!

- Advertisement -

రియో ఒలింపిక్స్ 2016లో బ్యాడ్మింటన్ విభాగంలో రజతం పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. గచ్చిబౌలిలోని బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో సింధుకు ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ విభాగాల అధికారులు, పలువురు క్రీడాకారులు భారీ ఎత్తున హాజరయ్యారు.

అయితే ఈ కార్యక్రమలో సింధు మాట్లాడిన తర్వాత.. ఆమె వద్ద నుంచి మైక్ తీసుకునే వారు లేకపోవడంతో స్వయంగా కేటిఆరే లేచి మైక్ తీసుకున్నాడు. తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ సింధు దగ్గర నుంచి మైక్ తీసుకోవడం నింజంగా గ్రేట్ అని చెప్పాలి. ఇక్కడ కేటిఆర్ సింప్లీ సిటి అర్ధం అవుతోంది. ఎంత ఎత్తు ఎదిగిన తన సింప్లీ సిటి మాత్రం మారలేదు. సింధు విషయంలోనే కాకుండా పుల్లెల గోపిచంద్ కూడా మాట్లడాన తర్వాత స్వయంగా కేటిఆర్ లేచి అతని దగ్గర నుంచి మైక్ తీసుకున్నారు.

కేటిఆర్ మంచితనం అతని సింప్లీ సిటి చూసి అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోయారు. ఇక ఈ కార్యక్రమంలో సింధు గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశ ప్రతిష్టను నిలబెట్టిన సింధుకు అభినందనలు అన్నారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే సింధుకు కేసీఆర్ రూ.5 కోట్లు ఇచ్చారన్నారు. అలాగే పలువురు మంత్రలు సింధుకు అభినందనలు తెలిపారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -