నంద్యాల ఉప ఎన్నిక టికెట్..ఉత్కంఠకు తెరపడేదెప్పుడు….?
నంద్యాల ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీలకు సవాలుగా మారింది. అభ్యర్తి విషయంలో అన్ని పార్టీలలో గందగోలం నెలకొంది.అభ్యర్తిని ప్రకటించే విషయంలో అచి తూచి వ్వహరిస్తున్నారు. మొదటి నుంచి టికెట్ విషయంలో టీడీపీలో తీవ్రపోటీ నెలకొంది.
సమంత వల్ల.. చరణ్ సినిమాకు అలా అయింది..?
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ 11వ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకి సమంత రూపంలో గట్టి దెబ్బ పడ్డది. వీలైనంత త్వరగా షెడ్యూల్‌ని ముగించి, ఇతర కార్యక్రమాలు చకచకా కానిచ్చేద్దామనుకుంటే.. ఆ హీరోయిన్ కారణంగా అన్ని ఆపేయాల్సి వచ్చింది. ఇతర పనులన్నీ పక్కనపెట్టేయాల్సి వచ్చింది.
2022 లో కామన్ వెల్త్ క్రీడల్లో..క్రికెట్
క్రికెట్ అంటే ఇష్టంలేని వారు ఉండరు.చిన్నా పెద్దాతేడాలేకుండా ప్రతీ ఒక్కరూ చూస్తారు. ఇప్పటి వరకు కొన్ని దేశాలే క్రికెట్‌ను కొనాసాగిస్తున్నాయి.కానీ రాను రాను ఈజాబితాలోకి మరిన్ని దేశాలు వస్తున్నాయి. రోజు రోజుకీ క్రికెట్ అభిమానులు పెరిగిపోతున్నారు. క్రికెట్ దీనినుంచే వచ్చే ఆదాయం చెప్పాల్సిన అసరంలేదు. ఇప్పుడు క్రికెట్‌ను 2022లో జరిగే కామన్ వెల్త్ క్రీడల్లో తిరిగి ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
బాహుబలి 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!!
బాహుబలి కంక్లూజన్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే రిలీజ్ ముందే రివ్యూ రావడమేటి? అని అనుమానం కలగడం సహజమే. కానీ ఉమేర్ సంధూ అనే సినీ విశ్లేషకుడు ముందుగానే రాజమౌళి చెక్కిన శిల్పానికి చిన్న రివ్యూ రాశారు.
లోకేష్ వచ్చాక టీడీపీ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తే షాక్ అవుతారు
టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలాగా తయారయ్యింది. కొడుకు లోకేష్‌ను రాజకీయాల్లో తీసుకొచ్చన ఆనందం అంతలోనే అవిరయ్యింది. తండ్రి ఇమేజ్‌తోపాటు పార్టీ ప్రతిష్టను పెంచుతాడని పెట్టుకొన్న ఆశలన్నీ చిన్నబాబు వమ్ముచేస్తున్నారు. పరువు,ప్రతిష్టలను అటుంచితే ఉన్న పరువును కాస్త తీసేస్తున్నారు.
నారాలోకేష్ మంత్రి అవ్వగానే ఇప్పుడు టీడీకీ కొత్త చిక్కువచ్చిపడింది.
2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం జగన్ వేసిన ప్లాన్ అదిరింది
దేశంలో ముందస్తు ఎన్నికలను నిర్వహించాలని కేంద్రం ఆలోచ చేస్తుంటే ...రాష్ట్రాలు మాత్రం ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రధానంగా మాస్ ఇమేజ్‌తోపాటు ..సినీ గ్లామర్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.గతంతో ఎన్‌టిరామారావు టీడీపీని స్థాపించి ఎలా ప్రభంజనం సృష్టించారో చెప్పాల్సిన పనిలేదు.రాను రాను ఎన్నికలు ప్రధాన ఆకర్శన సినీగ్లామర్ ఉండబోంతోంది.
లీకైన సాహో టీజర్.. ఎలా ఉందో తెలుసా..?
బాహుబలి 2 తర్వాత ప్రభాస్.. యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సాహో అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు రెండు రోజుల క్రితం లోగో పోస్టర్ ని రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా టీజర్ ని ఏప్రిల్ 28 న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
చిరిగిపోయిన చీపురు.. పుల్లల్ని ఏరుకుంటున్న కేజ్రీ….
మాటలు చెప్పినంత తేలియ కాదు చేతల్లో చేసి చూపడానికి. దానికి రాజకీయ అనుభవం,ప్రజా సమ్యలమీద అవగాహన చిత్తశుద్ది ఉంటే తప్ప అది సాధ్యం కాదు. దేశంలో ఉన్న అవినీతి నంతా ఒకే సారి చీపురుతో ఉడ్చేస్తానంటూ ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అంతే కాదు దేశ రాజకీయాల్లో ఒక సంచలనాలకు తెరతీశారు... ఇప్పటికే ఆయన ఎవరో ఈపాటిక మీకు అర్థమయ్యే ఉంటుంది.ఆయనే ఆమ్ ఆద్మీపార్టీ అధినేత,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
చంద్రబాబుకు, తెలుగు తమ్ముళ్ళకు చుక్కలు చూపిస్తున్న జగన్
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. మాపియాను అడ్డుకున్న అధికారులపై టీడీపీ నాయకులు ధైర్జన్యాలు చేస్తున్నా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడంతోపాటు... ఏకంగా సీఎం రాజీ కదుర్చుతున్న సంఘటనలు చూశాం. ఇసుక మాఫియా చేస్తున్న వారంతా అధికార పార్టీ వాల్లే కావడంతో వారిపై చర్యలు తీసుకో్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ నిర్లక్ష్యం కారనంగానే ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరి పోతున్నాయి.
జియో మరో సూపర్ ఆఫర్.. ఇంకో సంవత్సరం పాటు పండగ
టెలికాం రంగంను జియో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పూర్తి ఉచితంగా వాయిస్ కాల్స్ మరియు డేటాను అందించి మిగిలిన టెలికం కంపెనీలకు షాక్ ఇచ్చింది. ఇటీవలే అతి తక్కువ రేట్ల టారీఫ్‌లను ప్రకటించిన జియో ఈ ఆఫర్లను మరో సంవత్సరం లేదా సంవత్సరంనర వరకు పొడగించాలని చూస్తోందట.
చంద్రబాబుకు షాక్ఇచ్చిన కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యే.. 2019లో విజయం ఖాయం..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ప్రజా సమస్యలు ఎక్కడ క్కడనే ఉన్నాయి. ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి తీరా అధికారలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చడంలో మీనవేషాలు వేస్తూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాసమస్యలపై దృష్టి పెట్టకుండా సొంత పార్టీ అభిప్రాయాలకే సమయం కేటాయిస్తున్నారు. పార్టీ అధికార అండ చూసుకొని తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు.
నీకు పిచ్చి.. నీ మొగుడు పిచ్చి.. సుమపై ఫైర్ అయిన మహిళ
మార్చి 31న ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రాం.. అందులో నాగబాబు, రోజా.. సుడిగాలి సుధీర్ టీమ్‌ను తిట్టిన.. తర్వాత అంత ఏప్రిల్ ఫూల్ అని తెలిసింది. అయితే ఈ విషయంపై జనాలు తీవ్రంగా మండిపడ్డారు. కేవలం రెటింగ్‍ల కోసం ఇలాంటివి చేస్తారా అని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు స్టార్ మహిళ అనే ప్రోగ్రాం మరో వివాదంలో పడింది.
ఉదయం 6 నుంచ సాయంత్రం 6 వరకు పెట్రోల్ బంక్‌లు….
పొద్దున్నే ఇంటి నుంచి బయద్దేరే ముందే వాహనంలో పెట్రోల్, డీజిల్ ఉందో లేదో సరి చూసుకోండి.. లేకుంటే ఇబ్బందలు తప్పవు. సాయంత్రం ఆఫీసు, వ్యాపార కార్యకలాపాలు ముగించుకున్నాక తీరిగ్గా పెట్రోల్ కొట్టించుకుందాంలే అనుకుంటే ఇంతే సంగతులు.. ఎందుకంటే ఇకమీదట సాయంత్రం ఆరు దాటితే పెట్రోలు బంకులు పనిచేయవు.
బాహుబలి మూవీ గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్
బాహుబలి 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న దాని నుండి బాహుబలి గురించి తెలియని విషయాలన్ని తెలుసుకోవాలని ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు. ఇక బాహుబలి-2 గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం..
తారక్ భార్య గురించి మీకు తెలియని పెద్ద సీక్రెట్
టాలీవుడ్ లో నందమూరి కుటుంబంకు ఎలాంటి గుర్తింపు ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. టాలెంట్ ఉన్న ఆయన ఫ్యామిలీలోని స్టార్స్ ఎన్టీఆర్ వారసులుగానే ట్రీట్ చేస్తారు ఫ్యాన్స్. ఆయన ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం ఇచ్చిన నందమూరి తారకరత్న ఆసించిన స్థాయి ఆయనకు ఆదరణ లభించలేదు. తర్వాత విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆడియన్స్ ఆయనను అంతగా ఆదరించలేదు.
మంత్రి పదవికి రాజీనామా చేస్తారా…..?
నంద్యాల ఉప ఎన్నిక మరింత రసవ్తరంగా మారింది. టికెట్టు తమ కుటుంబానికే కేటాయించాలని భూమా అఖిలప్రియ పెట్టుకున్న ఆశలకు బాబు షాక్ ఇచ్చారు. ఒక మంత్రి పదవి ఇచ్చాం కాబట్టి టికెట్టు శిల్పా వర్గానికి అనుకూలంగా ఉండటంతో భామా అఖిల ప్రియ సదిగ్దంలో పడ్డట్టు సమాచారం. ఇప్పటి వరకు టికెట్టు కేటాయింపు తలనొప్పిగా మారిన బాబుకు ఇప్పుడు మరో సమస్య కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాను ఒకటి తలిస్తే... దైవం ఇంకొటి తలించినట్లు బాబు పరిస్థితి అలానే ఉంది. టికెట్టు దక్కపోవడంతో అఖిలప్రియ మంత్రిపదవికి రాజీనామా చేసే అలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ వార్త కర్నూలు రాజకీయాల్లో సంచలనంగా మారింది.