సొంత జిల్లాలో బాబు సమావేశానికి డుమ్మాకోట్టిన బొజ్జల,ఎంపీ శివప్రసాద్
చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఎదురుగాలి వీస్తోంది. ఎక్డికెల్లినా అసంతృప్తిసెగలు ఎదురవుతున్నాయి.చిత్తూరులో బాబు పట్టుకోల్పోతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
మీరు కూడా గాల్లో ఎగరొచ్చు…
గాలిలో ఎగురతూ ఒక ప్రాంతంనుంచి ఇంకోప్రాంతానికి వెల్లడం......అవసరం అయినపుడు నీటిలో దూసుకెల్లడం ..చిన్న చిన్నవాహనాలవెల్లడం ఇవన్నీ పాత పౌరానికి చిత్రాలలో చూసి ఎంజాయ్ చేశాం. మనం కూడా అలా వెల్తే బాగుంటుందనుకుంటున్నారా.అయితే ఇక చింతించాల్సిన అవసరంలేదు. అకల నిజం చేసిందో కంపెనీ...
జనసేనలోకి ఆలీ.. అక్కడ టిక్కెట్టు ఫిక్స్..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరో వైపు రాజకీయంగా బిజీగా ఉంటున్నాడు. ముందస్తు ఎన్నికలు జరిగితే ఎన్నికలకు ఇంకా గట్టిగా మరో 15 నెలల టైం మాత్రమే ఉంటుంది. ఇంత తక్కువ టైంలో తాను ముందస్తు ఎన్నికలు జరిగితే సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం రాజకీయవర్గాల్లో కూడా షాకింగ్‌గా మారింది.
బంక్ లో పని చేసిన అంబాని ఎలా ఎదిగాడంటే..?
బంక్ లో పని చేసిన అంబాని ఎలా ఎదిగాడంటే..?
ఫేస్‌బుక్ గురించి మీకు తెలియని చాలా విషయాలు..
ఫేస్‌బుక్ గురించి ఇప్పటి ప్రపంచానికి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది యూజర్లు కలిగిన అతి తక్కువ అప్లికేషన్‌లలో ఫేస్‌బుక్ ఒకటి. చదువుకున్నవారు.. చదువుకోనివారు ప్రతి ఒక్కరు ఫేస్‌బుక్‌ను ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఫేస్‌బుక్ గురించి మనలో చాలామందికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఫేస్‌బుక్‌కు దాదాపు 300 పెటా బైట్‌ల వినియోగదారు డేటాను నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. సాధారణంగా 10 లక్షల గిగా బైట్‌లు ఒక పెటా బైట్‌గా పిలవబడుతుంది.
పార్టీలో క్రమశిక్షణ తప్పుతోంది..ఇక ఉపేక్షించేదిలేదన్న బాబు
టీడీపీ పార్టీలో జరుగుతున్న సంఘటనలు బాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. క్రమశిక్షనకు మారుపేరుగా నిలిచిన పార్టీలో కొందరు క్రమశిక్షన తప్పుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని వీటన్నింటికి ఇప్పుడే పుల్‌ష్టాప్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
శ్రీముఖి తండ్రి.. రవికి స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగింది..?
ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ రవి, శ్రీముఖి ఏ రెంజ్ లో రచ్చ చేస్తున్నారో అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి.. ఏ షో చేసిన అది సూపర్ హిటే. ఇక వీరిద్దర్య్ కలిసి చేసున్న పటాస్ షోను చిన్న పిల్లలు చూడలేనంతగా చేస్తున్న సంగతి తెలిసిందే. స్టేజ్ మీద అనకుడని మాటలు.. హగ్గులు.. ఇలా కొన్ని సార్లు సంసారం వరకు కూడా వెళ్తుంది.
ప్రశాంత్ కిషోర్‌తో డీల్… 2019 ఎన్నికలకు జగన్ పక్కావ్యూహం..
2014 ఎన్నికల్లో విజయం తమదేనని భావించిన జగన్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. పవణ్ కళ్యాన్ రూపంలో వైసీపీకీ శని వెంటాడింది.అయితే ఇప్పడు వచ్చే సాధారన ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న జగన్ గెలుపే లక్ష్యంగా పక్కాప్లాన్‌తో వెల్తున్నారు.
బాహుబలి 2 ఫస్ట్ షో పడింది.. లీకైన వీడియో..
ఇప్పుడు ప్రతి ఒక్కరు బాహుబలి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడ చూసిన్ బాహుబలి గురించే ముచ్చట. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేసింది. మరో రెండు రోజులు.. బాహుబలి-2 వచ్చేస్తోంది. వస్తూ..వస్తూ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడోనన్న ప్రశ్నకు సమాధానాన్ని తీసుకొస్తోంది.
వచ్చే ఎన్నికల నేపథ్యంలో రైతులు, కూలీలకు సూపర్ ఆఫర్ ప్రకటించిన వైసీపీ
ఏపార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ప్రజలకు వారిచ్చే హామీల మీదనే అధారపడిఉటుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో అనేక హామీలుఇచ్చిన చంద్రబాబు అధికారాన్ని చేపట్టారు. అదికారంలోకి వచ్చిన వెంటనే రైతు సమస్యలను తీరుస్తామని ప్రకటించారు.ప్రధానంగా రైతు రుణమాపీ ఒకే సారి అమలు చేస్తానని ప్రకటించి మాటతప్పారు. రుణ మాపీ ఇప్పటి వరకు ఏరైతుకు సక్రమంగా అందలేదు.దీనికి తోడు రాష్ట్రంలో కరువు తాండ విస్తోంది. అయితే కరువు నివారను బాబు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రజలు టీడీపీపై అసహణం వ్యక్తంచేస్తున్నారు.
నంద్యాలలో అఖిలప్రియకు చుక్కలు చూపించిన శిల్పా బ్యాచ్..!
మంత్రి భూమా అఖిల ప్రియకు చేదు అనుభవాలు ఎదరవుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల టికెట్ కాన్నుంచి నిన్నజరిగిన మున్సిపల్ కౌనసిల్ సమావేశం వరకు అన్నీ అవమానాలే ఎదురవుతున్నాయి. భూమా ...శిల్పా కుంటుంబాల మద్య మరోసారి విభేదాలు తలెత్తాయి.నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇరు వర్గాలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. మంత్రి భూమా అఖిల ప్రియను శిల్పా వర్గీయులు కౌన్సిల్ సమావేశంలో నిలదీశారు. మీ తీరు మర్యాదగా లేదంటూ మండిపడ్డారు.
పవన్ జనసేన పార్టీకి చరణ్ మద్దతు..?
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ తేజ ఇదే సమయంలో అక్కడ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ నేఫథ్యంలో చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి తదుపరి సినిమా గురించి ఒక ప్రకటన చేశాడు.
జగన్ పై లోకేష్ మరో బ్లండర్ మిస్టేక్.. టీడీపీనేతలే నవ్వుతున్నారు
నారా లోకేష్‌కు ఏముహూర్తంలో ముద్దపప్పుని పేరే పెట్టారో గాని ఆపేరను నిజంగానే సార్థకత చేసుకుంటున్నాడు. ముద్దపప్పని మరోసారి నిరూపించుకున్నారు. ఏ వెబ్‌సైట్‌లో సెర్చ్ చేసినా నారాలోకేషే దర్శనమిస్తున్నారు. అనాలోచిత నిర్ణయాలు,మాటలతో పరువు పోగొట్టుకున్న ఐటీ.
జియో సూపర్ ఆఫర్ : 810 జీబీ డేటా ఇస్తుంది
జియో.. వచ్చిన దగ్గర నుండి.. ఏదో ఒక ఆఫర్తో సంచలనాలు సృష్టిస్తున్న విశయం తెలిసిందే. ఇప్పటికి జియో సిమ్ కోసం రిలయన్స్ స్టోర్‍ల ముందు జనాలు క్యూలో నిల్చుంటున్నారు. జియో ఆఫర్ దెబ్బకి మిగిలిన కంపెనీలు అన్ని కిందికి దిగి వచ్చాయి. ఎయిర్ టెల్, ఐడియా, వోడా ఫోన్ వారు కొత్త కొత్త ఆఫర్స్ ని ప్రకటిస్తున్నారు.
ఈనెల 28 తేలనున్న జగన్ భవిష్యత్తు….
జగన్ బేయిల్ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గామారింది. ఆయన రాజకీయంపైకూడా తీవ్ర ప్రభావం చూపనుంది. చంద్రబాబు ముందస్తు ఎన్నికలనడంతో ఇప్పుడు జగన్ బేయిల్ వ్యవహారం ఆపార్టీ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పైకి గంభీరంగా పార్టీ నాయకులు మాట్లాడుతున్నా లోలోపల మాత్రం భయపడుతున్నారు.
షాకింగ్ : బాహుబలి-2 టిక్కెట్ల తో పెద్ద మోసం
బాహుబలి-2 సినిమాపై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా క్రేజ్ ను వినియోగించుకుంటూ పోలీసులకు చిక్కింది ఓ ఆన్ లైన్ సంస్థ. టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపించేలా సాఫ్ట్ వేర్ రూపొందించి.. దాని సహాయంతో ఆన్ లైన్లో టిక్కెట్ ఖరారైనట్లు సందేశం కూడా పంపుతోంది. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన సైబర్ నేరాల అధికారులు ఇదొక నకలీ సంస్థగా తేల్చారు.