Sunday, May 5, 2024
- Advertisement -

టీడీపీ నాశనానికి బీజేపీ కి కూడా ఓ కట్టే వేస్తుందా..?

- Advertisement -

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఎన్ని ముప్పు తిప్పలు పెట్టిందో అందరికి తెలిసిందే.. అయితే వాటన్నిటిని తట్టుకుని జగన్ ముఖ్యమంత్రి అయిన విధానం చూస్తే ఎంతటి శత్రువు అయినా చలించక తప్పుడు.. ఎందుకంటే ముఖ్యమంత్రి అవడానికి అయన పడ్డ కష్టం అలాంటిది.. పడ్డ కష్టం అనేకంటే పెట్టిన కష్టం అనాలి..  తండ్రి మరణం తో క్రుంగిపోయిన జగన్ ను ఓదార్చాల్సింది పోయీ కటకటాల్లోకి నెట్టారు.. దాంతో కొత్త పార్టీ పెట్టి సోలోగా జనంలోకి వెళ్లారు.. పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబు పెట్టిన ఇబ్బందులు అంతా ఇంతా కాదు. అయితే వాటన్నిటిని చిరునవ్వు తో ఎదుర్కుని ఈ రేంజ్ కి ఎదిగిన జగన్ ప్రయాణం అసమానీయం..

అయితే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీకార చర్యలకు పూనుకుని టీడీపీ నేతలను జైలుకి పంపిస్తారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.. వాస్తవానికి అధికారంలోకి రాకముందే జగన్ అవినీతి పరులను వదలను అని ప్రజల వద్ద శపథం చేశారు.. ఇప్పుడు అదే చేస్తున్నారు.. అదేవిధంగా  జగన్ ఎంతటి సమర్ధవంతమైన పాలనా అందిస్తున్నారో అందరకి తెలిసిందే.. గత ప్రభుత్వాలు ఏవీ ఇంతటి పాలన ను అందించలేదని ప్రజలు చెప్తున్న మాట.. సంక్షేమ పథకాల అమలులో ఎ పార్టీ ఇంతటి పారదర్శకత ని చూపించలేదు.

ఇక చేరికల విషయంలో జగన్ ఎంతో స్పష్టంగా వచ్చే ఎమ్మెల్యేలకు రాజీనామా ల గురించి చెప్తున్నారు.. అయితే జగన్ కండిషన్ కి నచ్చని కొందరు బీజేపీ లోకి వెళ్తున్నారట.. ఆలా రానున్న రోజుల్లో ఆరుగురు టిడిపి మాజీ కార్పొరేటర్లు బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. బిజెపిలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్న వారిలో గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ నివాసం ఉన్న ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన, ఆయనకు అత్యంత సన్నిహిత మాజీ కార్పొరేటర్ కూడా ఉన్నట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. త్వరలోనే వారంతా అధికారికంగా బిజెపిలో చేరనున్నట్లు సమాచారం. 3 సార్లు కార్పొరేషన్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మాజీ కార్పొరేటర్లు వలసల బాట పట్టడం టిడిపికి మింగుపడని అంశమే..

టీడీపీ నాశనానికి చంద్రబాబె ముఖ్య కారణమా..?

టీడీపీ కి వారే శత్రువులుగా మారుతున్నారా..?

అనవసరపు అరుపులు ఎందుకు చంద్రబాబు..?

చంద్రబాబు ఇంకా ఆ సూత్రాన్ని ఫాలో అవుతున్నాడేంటి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -