Saturday, May 18, 2024
- Advertisement -

పుట్టుక ముందు నుంచి చావు వరుకు పథకాలు.. కేటీఆర్ మాటలు..!

- Advertisement -

ఎంత మంది ఎన్ని చెప్పినా.. ప్రలజను తప్పదోవ పట్టించినా.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రజా సంక్షేమం విషయం ఎప్పుడూ విస్మరించలేదని సిరిసిల్లలో టి.ఆర్.ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ కార్యక్రమంలో టి.ఆర్.ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందా అని టి.ఆర్.ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు.

పుట్టుక ముందు నుంచి చావు వరకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి.. సిరిసిల్లలో టి.ఆర్.ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. మార్చిలో మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు పూర్తి చేయాలని అన్నారు.

అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించిన పార్టీని తరిమికొట్టిన పార్టీ టి.ఆర్.ఎస్ అని తెలిపారు. మతం, కులం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు. కాంగ్రెస్‌, భాజపా కార్యకర్తలకు కూడా రైతుబంధు, కల్యాణలక్ష్మి అందుతోందని వెల్లడించారు.

జగన్.. చంద్ర బాబు ఒకే వేదిక మీద..!

శంక‌ర్ డైరెక్ష‌న్ లో రామ్ చ‌ర‌ణ్.. మరో హిస్టారికల్ మూవీ?

కొత్త సినిమాతో రాబోతున్న నాని! హిట్ కొట్ట‌నున్నాడా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -