Thursday, May 16, 2024
- Advertisement -

పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు…!!

- Advertisement -

అమ్మాయిలకు చదువు, ఉద్యోగం తర్వాత పెళ్లి అనేది చాలా ఇంపార్టెంట్. అయితే.. పెళ్లి గురించి చాలా మంది అమ్మాయిలు క్రేజీగా ఫీలయితే.. మరికొంత మంది అమ్మాయిలు భయపడుతూ ఉంటారు. ఎలాంటి భర్త వస్తాడో.. తనని, తన ఫ్యామిలీని ఎలా చూసుకుంటాడో అన్న అయోమయం వెంటాడుతూ ఉంటుంది. కానీ.. కాబోయే వాడి గురించి కలలు కంటూ ఉంటారు. అందం, పర్సనాలిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయినా.. తన మెంటాలిటీ గురించి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు

అదే లవ్ మ్యారేజ్ ఐతే మీకు మీ పార్టనర్ పట్ల కొంత  అదే మీ పెళ్లి మీ పెద్దలు కుదిర్చిన పెళ్లి ఐతే మాత్రం ఖచ్చితం గా అబ్బాయి గురించి మీకు ఐడియా ఉండదు . కానీ.. నిశ్చితార్థం అయ్యాక.. ఖచ్చితంగా సమయం ఉంటుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ఇదే.. సరైన టైం. మూడుముళ్లు, ఏడడుగులు వేశాక పెళ్లైయిపోయినట్లే. అప్పుడు ఆ బంధం బలపడినట్టే. అయితే చిన్న చిన్న మనస్పర్ధలకే అనేకమంది విడిపోతున్నారు. భార్యభర్తల అభిరుచులు వేరుగా ఉండటం, సర్దుకుపోయే తత్వం కరువవడంతో ఇలా పెళ్లిళ్లు ఫెయిల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత ఒకరి తప్పులు ఒకరు వేలెత్తిచూపడం వల్ల ఇలా గొడవలతో మూడు ముళ్ల బంధానికి చరమగీతం పాడుతున్నారు. ఇలాంటివి జరగకూడదంటే.. పెళ్లికి ముందే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. ఒకరి అలవాట్లు మరొకరు తెలుసుకోవాలి.

వాలకి కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలి ఎందుకంటే మనం విడిపోవడానికి ముఖ్య కారణాలు అని కోపం లో నుండే పుట్టినవే

వాళ్ళకి ఎక్కువ ఆనందం వస్తే ఏమి చేస్తారో తెలుసుకోవాలి ఎందుకంటే ఒక వ్యక్తి ఒకరిని ఎంత వరకు ప్రేమించాగాలదో వాళ్ళు ఆనందంలో ఉన్నపుడు మాత్రమే తెలుసుతుంది.

వాళ్ళకి ఎక్కువ అబద్దాలు ఆడే అలవాటు ఉందోలేదో ముందే తెలుసుకోండి మళ్ళి పెళ్లి అయ్యాక చిన్న చిన్న విషయాలలో అబద్దం కచ్చితం గా ఆడుతారు. అప్పుడు మీరు స్ట్రాంగ్ గా ఉండాలి కదా

కొంతమంది ఎదుటివ్యక్తి చెప్పే ఏ విషయాన్నీ అంగీకరించరు. అలాగే.. తాము చెప్పేదే కరెక్ట్ అని ఎక్కువగా భావిస్తూ ఉంటారు. దీనివల్ల ఎదుటివాళ్లు నిరుత్సాహపడతారు. అలాగే.. వ్యతిరేఖతా భావం ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి ఫీలింగ్స్ మీరు చేసుకోబోయే వాళ్లలో ఉన్నాయా అని గమనించండి.

సపోర్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ పై చక్కటి అవగాహన ఉండాలి. ఇద్దరి లక్ష్యాలు వేరువేరుగా ఉండవచ్చు. లేదా ఒకేలా ఉండవచ్చు. కానీ పెళ్లి తర్వాత ఒకరి లక్ష్యాలను ఒకరు గౌరవించాలి. ఇద్దరూ కలిసినిర్ణయం తీసుకోవాలి. అప్పుడు లైఫ్ హ్యాపీగా ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -