- Advertisement -
వైసిపి అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి జెరూసలెం టూర్ వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే జగన్ మొహన్ రెడ్డి మెట్రో ట్రైన్లో ప్రయాణిస్తూ కనిపించిన ఒక ఫోటో సోషల్ నెట్‌వర్క్‌లో హల్ చల్ చేస్తోంది.
కానీ ఇది నిజంగా జెరూసలెం టూర్ ఫోటోనా లేక మార్ఫింగ్ చేయబడిందా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ ఫోటో మాత్రం జగన్ అభిమానులకు మంచి కిక్‌ని ఇస్తోందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఫోటో షేరింగ్ ఫేస్బుక్లో ఆ రెంజ్లో ఉంది మరి.
