- Advertisement -

టీబీజేపీ నేతల బూతు పురాణం

- Advertisement -

తెలంగాణ బీజేపీ నేతలు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ముందే బూతుపురాణం మొదలు పెట్టారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో కాంగ్రెస్ నేతల వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించారు బీజేపీ చీఫ్ రాంచందర్ రావు.

మాదర్ చో*.. బట్టలూడదీసి తొక్కుతా అని… ఓదార్పు కోసం పోయి బూతులు తిట్టుకున్నారు బీజేపీ నాయకులు. టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ముందే బూతులతో తిట్టుకున్నారు మాజీ ఎంపీ వెంకటేష్ నేత, బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్.

పరామర్శ కార్యక్రమంలో నన్ను అరేయ్ అంటావా అంటూ మండిపడ్డారు మాజీ ఎంపీ వెంకటేష్ నేత. మాదర్ చో*.. బట్టలూడదీసి తొక్కుతా అంటూ విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్. తన ముందే ఇంత జరగడంతో అవాక్కయ్యారు రాంచందర్ రావు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -