ఏపీలో టీడీపీకి రానురాను తీవ్ర సమస్యలు ఎదరవుతున్నాయి.వచ్చే ఎన్నికల్లో అధికారం వైసీపీదేనని అనేక సర్వేలతో పాటు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇదే పార్టీలో ఉంటె భవిష్యత్తు ఉండదనే కారనాలతో టీడీపీని వీడెందుకు చాలామంది నాయకులు ..అదును చూసుకొని బాబు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీపై రోజురోజుకి ప్రజలల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. మరో వైపు పార్టీలో సినియర్ నాయుకులపట్ల బాబు వ్యవహరిస్తున్న తీరుపై బాబుమీద మండిపడుతున్నారు. తాజాగా సీఎం సొంత జిల్లాలో నె బాబుకు ఎదురుదెబ్బతగిలేటట్లు కనిపిస్తున్నాయి. చిత్తూరు ఎంపీ వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు ముహూర్థంకూడా సిద్దం చేసుకున్నట్లు సమాచారం.
సినీనటుడు, టీడీపీ సీనియర్‌నేత ఎంపి శివప్రసాద్ గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక బాబుకూడా ఆయనను పట్టించుకోవడంలేదు. మంత్రి వర్గ విస్తరణలో దలితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో బాబు విఫలమయ్యారని బహిరంగంగానె విమర్శించారు. దీంతో పార్టీనేతలు శివప్రసాద్‌ను టార్గెట్ చేసి విమర్శలపర్వం ఎక్కుపెట్టారు. దీంతో ఇక పార్టీలో ఉండటేమనె డిసైడ్ అయ్యారంట.
వచ్చే సార్వత్రిక ఎన్నికలనాటికి వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు నిర్నయించుకున్నారు. అందుకే ఆగస్ట్ 15న వైసీపీ కండువా జగన్ సమక్షంలో కప్పుకోనున్నట్లు వార్తలు చిత్తూరు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
- Advertisement -
బాబుపై సీనియర్ నేతలలో పెరుగుతున్న అసంతృప్తి…
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -
