- Advertisement -

విడుదల చేయనున్న చంద్రబాబు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విడుదల చేయనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను సిఎంవో కార్యాలయంలో చంద్రబాబు విడుదల చేస్తారు.

నీట్ ను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్ర క్యాబినెట్ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ తో పాటు సుప్రీంకోర్టు తీర్పును కూడా పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నాడు ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ ఫలితాల విడుదలతో ప్రభుత్వ, ప్రయివేట్ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లకు మార్గం సుగమం అయ్యింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -