- Advertisement -

వేణుమాధవ్ మరణంపై ట్వీట్ చేసిన క్రికెటర్ యూసఫ్ పఠాన్ …

- Advertisement -

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ మృతిపై టీమిండియా క్రికెటర్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు యూసుఫ్ పఠాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుమాధవ్‌ మరణించారన్న వార్త తనను షాకింగ్‌కు గురిచేసిందన్నాడు.వెండి తెరపై వేణు లాంటి హాస్య నటుడిని ఇంకెవరూ భర్తీ చేయలేరని.. తాను చూసినవాళ్లలో వేణు ఉత్తమ కమెడియన్ అని ప్రశంసించారు.

వేణుమాధవ్ కుటుంభసభ్యులకు స్నేహితులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.క్రికెటర్ యూసుఫ్ పఠాన్ వేణు మాధవ్ మృతి గురించి ట్వీట్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు వేణుమాధవ్ కు యూసుఫ్ పఠాన్ కు సంబంధం ఏంటని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు హిందీలో డబ్‌ అవుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సై, ఛత్రపతి వంటి చిత్రాలు హిందీ వర్షన్‌లో మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాల్లో వేణు కామెడీ గురించి చెప్పాల్సిన పనిలేదు. సినిమాలు చూసె వేణుమాధవ్ కు ఫ్యాన్ అయ్యింటాడని నెటజన్లు అభిప్రాయపడుుతన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -