Sunday, May 5, 2024
- Advertisement -

అమెరికాలో తొలిసారిగా 800 బిలియ‌న్ డాల‌ర్ల క్యాపిట‌లైజేష‌న్ మార్కును దాటిన యాపిల్‌

- Advertisement -
Apple tops 800 billion market cap for first-time

ఐఫోన్లు,పీసీల త‌యారి అమెరికా దిగ్గ‌జం అపిల్ మ‌రో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.భారీ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్లో అమెరికాలో తొలిసారిగా టాప్ కంపెనీగా అవ‌త‌రించింది. 800 బిలియ‌న్ డాల‌ర్ల క్యాపిట‌లైజేష‌న్ మార్కును తాకి మొట్ట‌మొద‌టి కంపెనీగా ఆపిల్ లింక్ నిలిచింది.రెండేళ్ల‌క్రింత 700 బిలియ‌న్ డాల‌ర్ల (దాదాపు రూ.

46.56 లక్షల కోట్లు) స్థాయిని స్వల్పంగా అధిగమించి ఈ ఘనతను సాధించింది.
ప్రధానంగా ఇల్లినాయిస్, ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్, కాలిఫోర్నియా అగ్రస్థానంలో ఉంది.ఇందులో ఐ ఫోన్‌ వాటా 33 శాతం పుంజుకుంది. ముఖ్యంగా నవంబర్‌లో అమెరికా ఎన్నికల తర్వాత 50 శాతం లాభాలుపుంచుకున్నాయి. 2012 సెప్టెంబరులో ఆపిల్ అనంతరం ఎస్‌అండ్‌పి 500 యొక్క 4.9శాతం వాటాను కలిగి ఉంది, అయితే ఇండెక్స్ 7శాతం కన్నా ఎక్కువ సాధించింది.
ఆపిల్‌ ఎంత శక్తివంతైన సంస్థ నిరూపితమైందనీ, దేశంలో మోస్ట్‌ పవర్‌ ఫుల్ సంస్థగా నిలిచిందనీ న్యూజెర్సీలోని లిబర్టీవ్యూ క్యాపిటల్ మేనేజ్‌మెంట్‌ సంస్థ ప్రెసిడెంట్‌ రిక్‌ మెక్లర్‌ వ్యాఖ్యానించారు. మార్కెట్‌లో బలమైన ప్రత్యర్థులు ఉన్నా, పరిమిత సంఖ్యలో ఉత్పత్తులను కలిగి ఉన్నప్పటికీ మార్కెట్లో నిజంగా ఆధిపత్యాన్ని చాటుకుందన్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -