కరోనా కొత్త వేరియంట్ కలరపెడుతుంది. ఈ వేరియంట్ అధికంగా యువతకు సోకే ప్రమాదం ఉంది. ప్రతీ ఒక్కరూ కోవిడ్ టీకా వేసుకోవాలని, మాస్క్‌లను ధరించాలని ప్రభుత్వం సూచిస్తోంది. అయ్యినా దేశంలో చాలావరకు మాస్క్‌లు లేకుండానే తిరుగుతున్నారు.
ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో సైతం కోవిడ్ నియమాలను యువకులు పాటించడంలేదు. దీంతో ప్రభుత్వం మాస్క్‌లు ధరించని వారికి 1000 రూపాయలు జరిమానా విధాస్తామని తెలిపినా పలు ప్రాంతాల్లో అధి ఆచరణకు నోచుకోవడంలేదు. పోలీసులు రోడ్లపై ఇదివరకుంటే అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ యువతీ యవకులు మాస్క్‌లు లేకుండానే ప్రయాణాలు చేస్తున్నారు. పోలీసులకు పట్టబడ్డ యువకులు తాము హెల్మెంట్ ధరించాము కధా, హెల్మెంట్ గ్లాస్ తీయకుండా ప్రయాణం చేస్తున్నాం ముక్కుకు గ్లాస్ అడ్డం ఉంది మీరు వాహనాన్ని ఎందుకు ఆపుతున్నారని పోలీసులనే ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు సౌతాఫ్రికాలో విళయతాండవం చేస్తున్న వైరస్ భారత్‌లో కూడా చేయవచ్చు దానికి ఆర్చర్య చెందనవసరంలేవని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ ఒక్క డోసు కూడా వేసుకోనివారికి ప్రమాదం పొంచిఉందన్నారు. వ్యాక్సిన్ వేసుకున్నవారికి బూస్టర్ డోసు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమౌతోంది.
భారత్‌లో తార్డ్ వేవ్ అప్పుడే..?