టార్గెట్ రఘురామ కృష్ణంరాజు

- Advertisement -

రాజ్య సభలో వైసీపీ ఎంపీలు ఏం చేశారు. రాష్ట్ర సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన ఎంపీలో ఎవరిపై పగబట్టారు ? ఢిల్లీలో ఎవ్వరితో అయిన తగాధా పెట్టుకున్నారు ? ఎందుకు పెట్టుకున్నారు కారణం ఏంటి

పార్లమెంట్‌ సమావేశాలకు వెల్లిన వైసీపీ ఎంపీలు వైసీపీ రెబల్ రఘురామ కృష్ణం రాజుపై గొడవ పడ్డారట! తమ నేతకు అనుకూలంగా మాట్లాడకుండా సొంత లాభాల కోసం మాట్లాడుతున్నావు అంటూ అతన్ని దూశించినట్లు ఎంపీ రఘురావ కృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

జగన్ ఆస్తులపై నీకెందుకని, ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తుంటే మధ్యలో అడ్డుపడుతున్నావంటూ, ఇకనైనా నీ వైఖరి మార్చుకోవాలని లేకుంటై నీకు నూకలు దగ్గరపడ్డాయని భావించాల్సి వస్తుందని తనను బెధిరించారని ఎంపీ రఘురామ కృష్ణం రాజు వాపోయారు. పార్లమెంట్‌ అవతల వైసీపీ ఎంపీలు తనను చుట్టుముట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలు ఎక్కువయ్యాయి

చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది

తెలంగాణ ఏంపీలకు మోడీ వార్నింగ్?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -