Sunday, April 28, 2024
- Advertisement -

ఆ తర్వాత భారత్‌లో తార్డ్‌ వేవ్‌?

- Advertisement -

ప్రమాదకరమైన కోవిడ్‌ కొత్త వేరియంట్‌ పలుదేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఆ దేశంలో ఫోర్త్ వేవ్ ప్రారంభమైందా ? అక్కడ కోవిడ్‌ కొత్త వేరియంట్‌ విధ్వంసం సృష్టిస్తుందా ? ఒమైక్రాన్‌తో ఉక్కురి బిక్కిరిలాడుతున్న దేశం ఏది.

ఒమైక్రాన్‌ ఇప్పుడు ఈ పేరు వింటే ప్రపంచ దేశాలు గజగజలాడుతన్నాయి. సౌతాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్‌ దక్షిణాఫ్రికాలో విళయ తాండవం చేస్తుంది. వేరియంట్‌ నుంచి తప్పించుకోవడానికి ఆఫ్రికన్లు ఎంత ప్రయత్నించినా ఒమైక్రాన్‌ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. వారం రోజుల క్రితం సౌతాఫ్రికాలో రోజూ వారి కేసుల సంఖ్య 2 శాంతం ఉండగా.. తాజాగా అధి ఏకంగా 25 శాతానికి పెరిగింది. దీంతో ఆ దేశంలో ఒమైక్రాన్‌ ఎంతలా విజృంభిస్తుందో మనం అర్ధం చేసుకోవచ్చు

ఈ విజృంభనతో సౌతాఫ్రికాలో ఫోర్త్‌వేవ్ ప్రాంరభమైందని వరల్డ్ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ తెలిపింది. పలు దేశాలు విమాన సర్వీసులు కూడా నిలిపి వేసింది. ఆఫ్రికా అనంతరం ఈ మహమ్మారీ భారత్‌లో విజృంభించే అవకాశం ఉందని పలువురు శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు.

చలికాలంలో పాదాల పగుళ్లు వేధిస్తున్నాయా..?

తెలంగాణ ఏంపీలకు మోడీ వార్నింగ్?

ద్రావిడ్‌కు శుభారంబం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -