- Advertisement -

రేవంత్‌ రెడ్డికి 12 గంటల బెయిల్!

- Advertisement -

సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి కొంత ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిలును ఏసిబి కోర్టు మంజూరు చేసింది. కేవలం  ఉదయం  6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తన కూతురు నిశ్చితార్థానికి మాత్రమే హాజరు కావాలని  షరతు పెట్టింది.

కేసు దర్యాప్తులో ఉన్నందున ఎవరితో రహస్యంగా మాట్లాడటం, సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతు విధించింది. 

ఈ కేసులో సుప్రీం కోర్టు న్యాయవాది ఒకరు రేవంత్ రెడ్డి తరపున వాదనలు వినిపించించారని సమాచారం. కేవలం నిశ్చితార్థానికి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవటం మాత్రమే చేయాలని, రహస్యంగా ఎవరితో మాట్లాడవద్దని, మీడియాతో కూడా మాట్లాడకూడదని షరతు పెట్టిందని సమాచారం.    

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -